రుహానీ శర్మ భారతీయ మోడల్, సినిమా నటి.

రుహానీ శర్మ
దస్త్రం:Ruhani Sharma.jpeg
జననం18 సెప్టెంబరు, 1994
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2013– ప్రస్తుతం

జీవిత విషయాలు మార్చు

రుహానీ శర్మ 1994, సెప్టెంబరు 18న సుభాష్ శర్మ, ప్రాణేశ్వరి శర్మ దంపతులకు హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో జన్మించింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

రుహానీ శర్మ 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది. 2017లో "కడైసి బెంచ్ కార్తీ" తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చింది. 2018లో "చి.ల.సౌ." సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2017 కడైసి బెంచ్ కార్తీ నిత్య తమిళ్ తమిళంలో మొదటి సినిమా [1]
2018 చి.ల.సౌ. అంజలి తెలుగు తెలుగులో మొదటి చిత్రం

సైమా అవార్డు ఉత్తమ నూతన నటి - నామినేషన్

[2][3]
2019 కమల కమల/నిధి అగస్తి మలయాళం మలయాళంలో తొలి సినిమా [4]
2020 హిట్ నేహా తెలుగు [5][6]
డర్టీ హరి వసుధ తెలుగు
2021 నూటొక్క జిల్లాల అందగాడు అంజలి తెలుగు [7][8]
2023 హర్ అర్చన తెలుగు
ఆగ్రా మాల హిందీ హిందీ చిత్రసీమలో అరంగేట్రం [9][10]
2024 సైంధవ్ డా. రేణు తెలుగు
ఆపరేషన్ వాలెంటైన్ తాన్య శర్మ తెలుగు

హిందీ

శ్రీ‌రంగ‌నీతులు తెలుగు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-05. Retrieved 2021-04-19.
  2. "Ruhani Sharma's 'perfect launch'". Deccan Chronicle. 25 July 2018. Retrieved 19 April 2021.
  3. "SIIMA Awards 2019: Here's a complete list of nominees". The Times of India. 19 July 2019. Retrieved 19 April 2021.
  4. "'Kamala' girl Ruhani Sharma was part of a National Award winner movie". The Times of India. 30 November 2019. Retrieved 19 April 2021.
  5. "Nani's second production venture stars Vishwak Sen and Ruhani Sharma". Indian Express. 24 October 2019. Retrieved 19 April 2021.
  6. "Vishwak Sen and Ruhani Sharma's next titled 'Hit'". The Times of India. 24 October 2019. Retrieved 19 April 2021.
  7. The Times of India (19 October 2019). "Srinivas Avasarala and Ruhani Sharma team up for 'Nootokka Jillala Andagaadu' - Times of India". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  8. Sakshi (18 February 2021). "వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  9. Chitrajyothy (12 April 2024). "రుహానీ శ‌ర్మ‌.. మ‌రీ ఇంత ప‌చ్చిగానా! అది సినిమానా లేక‌ బ్లూ ఫిల్మా? | Telugu Actress Ruhani Sharma Agra Hindi Movie Trailer Viral ktr". Archived from the original on 13 April 2024. Retrieved 13 April 2024.
  10. "Ruhani Sharma goes North". Deccan Chronicle. 22 June 2019. Retrieved 10 January 2020.