సైపరేసి (లాటిన్ Cyperaceae) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలుకు చెందిన కుటుంబం.

సైపరేసి
Pycreus.jpg
Cyperus polystachyos flower head
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
సైపరేసి
ప్రజాతులు

About 109 (not all listed here)

ఇవి పైకి చూడడానికి గడ్డి మొక్కల వలె కనిపిస్తాయి. ఇందులోని సుమారు 5,500 జాతుల మొక్కలు 109 ప్రజాతులలో ఉన్నాయి (Govaerts et al., 2007). ఇవి ఎక్కువగా ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలలో విస్తరించాయి.

కొన్ని ప్రజాతులుసవరించు

 
Broad-leaved Cotton-grass (Eriophorum latifolium)
"https://te.wikipedia.org/w/index.php?title=సైపరేసి&oldid=2886021" నుండి వెలికితీశారు