సొలానమ్ (ఆంగ్లం: Solanum) ఒక పెద్ద ఏక వార్షిక మొక్కల ప్రజాతి. ఇవి ఎక్కువగా గుల్మాలు, పొదలు, పాదులు, చిన్న చెట్లుగా పెరుగుతాయి. ఇవి ఆకర్షణీయమైన పువ్వులు, పండ్లను కాస్తాయి. వీనిలో కొన్ని విషపూరితమైనవి.

సొలానమ్
Solanum sodomeum.JPG
Fruit of Solanum linnaeanum
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
సొలానమ్

జాతులు

Some 1500-2000, see text.

వీనిలో కొన్ని పండ్లు, ఆకులు లేదా దుంపలు ఆహార పంటలుగా పెంచుతారు. కొన్ని వాణిజ్యపరంగా విశిష్టస్థానంలో ఉన్నాయి:

Solanum species are used as food plants by the larvae of some Lepidoptera species (butterflies and moths) - see list of Lepidoptera that feed on Solanum. Recently a new section was added to the genus, section Lycopersicon containing wild tomatoes.

కొన్ని జాతుల మొక్కలుసవరించు

 
Eggplant (Solanum melongena)
 
Forked Nightshade (Solanum sisymbriifolium)
 
Solanum marginatum
 
Solanum pseudocapsicum fruit
 
Flowers of S. rostratum

S. chrysotrichum has been shown to be an effective treatment for Seborrhoeic dermatitis.[2]

మూలాలుసవరించు

  1. "Solanum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 2013-10-30. Retrieved 2008-03-18.
  2. PubMed

బయటి లింకులుసవరించు

  • Solanaceae Source - A worldwide taxonomic monograph of all species in the genus Solanum.
"https://te.wikipedia.org/w/index.php?title=సొలానమ్&oldid=3437030" నుండి వెలికితీశారు