ప్రధాన మెనూను తెరువు
సొలనేలిస్
Solanum melongena ja02.jpg
Solanum melongena (Aubergine)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): ఆవృతబీజాలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: సొలనేలిస్
Dumortier, 1829

సొలనేలిస్ (లాటిన్ Solanales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. దీనిని కొంతమంది పాలిమోనియేలిస్ (Polemoniales) అని పిలిచేవారు.

ముఖ్య లక్షణాలుసవరించు

  • పత్రాలు సాధారణంగఅ ఏకాంతరము.
  • పుష్పాలు సౌష్టవయుతము.
  • కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రావళి సంఖ్యకు సమానము.
  • మకుటదళోపరిస్థితము.
  • అండాశయములో 1-5 బిలాలు ఉంటాయి.

కుటుంబాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సొలనేలిస్&oldid=858202" నుండి వెలికితీశారు