కామంచి
(సొలానమ్ నైగ్రమ్ నుండి దారిమార్పు చెందింది)
కామంచి (ఆంగ్లం: Black Nightshade) ఒక విధమైన చిన్న మందు మొక్క. దీని శాస్త్రీయనామం సొలానమ్ నైగ్రమ్ (Solanum nigrum). ఇది సొలనేసి కుటుంబంలో సొలానమ్ ప్రజాతికి చెందినది.
కామంచి | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | సొ. నైగ్రమ్
|
Binomial name | |
సొలానమ్ నైగ్రమ్ | |
ఉపజాతులు | |
S. nigrum subsp. nigrum |
ప్రాంతీయ నామాలు
మార్చు- ఆంగ్లం : Black Night shade
- హిందీ : మకోయి, గుర్కమ్మాయి
- కన్నడ : కాకరుండి
- మలయాళం : మనట్టక్కళి, కరింతకళి
- తమిళం : మనతక్కాళి, మిలగుటక్కళి
- సంస్కృతం:గండకీ
లక్షణాలు
మార్చుఉపయోగాలు
మార్చుఈ మొక్క యావత్తు వివిధ ఔషధ ప్రయోగాలున్నాయి.[1]
- ఇది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది
- ఇది శోధ, దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం.
- విరేచనకారిగాను, జీర్ణకారిగాను పనిచేస్తుంది.
- కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది.
- మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది.
- ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బుల్లో బాగా పనిచేస్తుంది. రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.