సోత్కు సంజీవరావు

సోత్కు సంజీవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

సోత్కు సంజీవరావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 - 1985
ముందు సి.నారాయణ
తరువాత బోడ జనార్థన్
నియోజకవర్గం చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
గుంపుల, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ


మూలాలు మార్చు

  1. Sakshi (9 November 2023). "పోరాటాల పురిటిగడ్డ". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Sakshi (4 November 2023). "చట్టసభల్లో నల్ల సూరీళ్లు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.