సోన్‌బర్షా సీతామర్హి శాసనసభ నియోజకవర్గం

సోన్‌బర్షా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీతామఢీ జిల్లా, సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2010లో భాగంగా రద్దు చేయబడింది.[2]

సోన్‌బర్షా
బీహార్ శాసనసభలో మాజీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంతూర్పు భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసీతామఢీ
లోకసభ నియోజకవర్గంసీతామర్హి
ఏర్పాటు తేదీ1977
రద్దైన తేదీ2010

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2005 డాక్టర్ రామ్ చంద్ర పూర్వే జేడీయూ
2005 డాక్టర్ రామ్ చంద్ర పూర్వే జేడీయూ
2000 [3] డాక్టర్ రామ్ చంద్ర పూర్వే జేడీయూ
1995 రామ్‌జీవన్ ప్రసాద్ జనతాదళ్
1990 రామ్‌జీవన్ ప్రసాద్ జనతాదళ్
1985[4] కపూరీ ఠాకూర్ లోక్‌దళ్
1980 అన్వరుల్ హక్ కాంగ్రెస్
1977[5] మహముద్ ఆలం కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "General Elections, 2004 - Details for Assembly Segments of Parliamentary Constituencies" (PDF). 19. Balia. Election Commission of India. Retrieved 2011-11-01.
  2. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  3. Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". Retrieved 24 June 2024.
  4. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  5. "70 - Sonbarsa Assembly Constituency". Partywise Comparison Since 1977. Election Commission of India. Retrieved 2011-01-10.