సోమరిపోతు
సోమరిపోతు ఏప్రిల్ 14, 1972న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కల్పన చిత్ర బ్యానర్ పై కె.వి.కె. బాబురావు నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. చలం, విజయలలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు.[1]
సోమరిపోతు (1972 తెలుగు సినిమా) | |
![]() సోమరిపోతు సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.రామచంద్రరావు |
తారాగణం | చలం , వెన్నెరాడై నిర్మల |
భాష | తెలుగు |
తారాగణం మార్చు
సాంకేతిక వర్గం మార్చు
- దర్శకత్వం: వి.రామచంద్రరావు
- స్టూడియో: శ్రీ కల్పన చిత్ర
- నిర్మాత: కె.వి.కె. బాబురావు;
- ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రసాద్;
- ఎడిటర్: పర్వతనేని శ్రీహరి రావు;
- స్వరకర్త: జి.కె. వెంకటేష్;
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, అరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి
- విడుదల తేదీ: ఏప్రిల్ 14, 1972
- సమర్పించినవారు: చలం;
- కథ,సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి;
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, గిరిజ
- ఆర్ట్ డైరెక్టర్: వి.సూరన్న;
- డాన్స్ డైరెక్టర్: కె. తంగప్పన్, తంగరాజ్, రాజు (డాన్స్), శేషు
మూలాలు మార్చు
- ↑ "Somaripothu (1972)". Indiancine.ma. Retrieved 2020-09-27.