సోరెంగ్ జిల్లా, భారతదేశం, సిక్కింలోని ఒక జిల్లా. జిల్లా పరిపాలన, జిల్లా ముఖ్యపట్టణం సోరెంగ్ నుండి నిర్వహించబడుతుంది.[1] సోరెంగ్ జిల్లా అధికారికంగా పశ్చిమ సిక్కిం (ఇప్పుడు గ్యాల్‌షింగ్ జిల్లా) నుండి 2021 డిసెంబరులో సిక్కిం జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం 2021 ద్వారా సిక్కింలోని ఆరవ జిల్లాగా సృష్టించబడింది.

భౌగోళిక సరిహద్దులు

మార్చు

దానికి పశ్చిమాన నేపాల్, ఉత్తరాన గ్యాల్‌షింగ్ జిల్లా, తూర్పున నాంచి జిల్లా, దక్షిణాన పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్ జిల్లాతో సరిహద్దులను పంచుకుంటుంది.

మూలాలు

మార్చు
  1. "Sikkim forms Soreng and Pakyong districts, total number rises to six". www.telegraphindia.com. Retrieved 2022-06-21.

వెలుపలి లంకెలు

మార్చు