సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం
సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బార్పేట జిల్లా, కోక్రాఝర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సోర్భోగ్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | బార్పేట |
లోక్సభ నియోజకవర్గం | కోక్రాఝర్ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1951: అక్షయ్ కుమార్ దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: ఘనశ్యామ్ తాలుక్దార్, స్వతంత్ర
- 1962: అక్షోయ్ కుమార్ దాస్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ప్రణిత తాలూక్దార్, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: ప్రణిత తాలుక్దార్, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: హేమెన్ దాస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- 1983: హేమెన్ దాస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- 1985: హేమెన్ దాస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- 1991: సంసుల్ హోక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1996: హేమెన్ దాస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- 2001: సంసుల్ హోక్, స్వతంత్ర
- 2006: ఉద్ధబ్ బర్మన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- 2011: రంజిత్ కుమార్ దాస్, భారతీయ జనతా పార్టీ[1]
- 2016: రంజిత్ కుమార్ దాస్, భారతీయ జనతా పార్టీ[2]
- 2021: మనోరంజన్ తాలూక్దార్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)[3]
మూలాలు
మార్చు- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.