సోషలిస్టు జనతా దళ్
భారతీయ రాజకీయ పార్టీ
సోషలిస్ట్ జనతాదళ్అనేది జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నుండి విడిపోయిన పార్టీ. "సోషలిస్ట్ జనతాదళ్" కేరళలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (భారతదేశం)తో పొత్తు పెట్టుకుంది. అది కేంద్రంలోని ఎన్.డి.ఎ.కి కూడా మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నాయకుడు వివి రాజేంద్రన్ . రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వ. జానీ కె జాన్.
సోషలిస్టు జనతా దళ్ | |
---|---|
స్థాపన తేదీ | 2014 |
కార్మిక విభాగం | అసంఘటిత కార్మికులు |
రాజకీయ విధానం | లౌకికవాదం ప్రజాస్వామ్య సోషలిజం |
రంగు(లు) | నారింజ, ఆకుపచ్చ |
కూటమి | ఎన్.డి.ఎ.[1] |
నాయకులు
మార్చురాష్ట్ర అధ్యక్షుడు: వీఎస్ రాజ్లాల్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: ఎస్. సంతోషకుమార్, విష్ణు వి. రాజ్, బి. టి. రెమ
కూటమి
మార్చు"సోషలిస్ట్ జనతా దళ్" పార్టీ 2014 మార్చి నుండి ఎన్.డి.ఎ.తో కలిసి పని చేస్తోంది.[2]