సోహిని సేన్‌గుప్తా

పశ్చిమ బెంగాల్ చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి

సోహిని సేన్‌గుప్తా పశ్చిమ బెంగాల్ చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి. సోహిని బెంగాలీ నాటకరంగ సంస్థ నందికర్ ప్రదర్శించే నాటకాలలో నటించింది. దేబ్శంకర్ హల్దర్, సుమంతో గంగోపాధ్యాయ, పార్థప్రతిమ్ దేబ్ వంటి ప్రముఖ రంగస్థల ప్రముఖులతో కలిసి పనిచేసింది.[1] నాటకరంగంలో చేసిన కృషికి సంగీత నాటక అకాడమీ నుండి 2007 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని అందుకుంది. 2000లో అపర్ణా సేన్ తీసిన పరోమితర్ ఏక్ దిన్[2] సినిమాలో సహాయక పాత్రను పోషించింది, ఈ సినిమాకు 2000 జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకుంది.

సోహిని సేన్‌గుప్తా
జననం
వృత్తినాటకరంగ, టీవి, సినిమా నటి
జీవిత భాగస్వామి
  • గౌతమ్ హల్దర్‌
    (div. 2006)
  • సప్తర్షి మౌలిక్‌
    (m. 2013)
తల్లిదండ్రులు
  • రుద్రప్రసాద్ సేన్‌గుప్తా (తండ్రి)
  • స్వాతిలేఖ సేన్‌గుప్తా (తల్లి)

సోహిని సేన్‌గుప్తా పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా నగరంలో జన్మించాడు. తల్లిదండ్రులు రుద్రప్రసాద్ సేన్‌గుప్తా, స్వాతిలేఖ సేన్‌గుప్తా.

వ్యక్తిగత జీవితం

మార్చు

నటుడు గౌతమ్ హల్దర్‌తో వివాహం జరిగింది. 2006లో విడాకులు తీసుకున్నారు. 2013లో తన సహనటుడు సప్తర్షి మౌలిక్‌ను వివాహం చేసుకుంది.[3]

సినిమాలు

మార్చు
  • పరోమితర్ ఏక్ దిన్ (2000)[4]
  • ఇచ్చె (2011)
  • అలిక్ సుఖ్ (2013)[5]
  • బెలాసేషే (2015)
  • పోస్టో (2017)[6]
  • సంఝబతి (2020)
  • అభిజాన్ (2022)[7]
  • ఆయ్ ఖుకు ఆయ్ (2022)

నాటకాలు

మార్చు
  • గోత్రహీన్[2]
  • బాబ్లీ
  • చిత్రాంగద
  • బప్పదిత్య
  • సోజోన్ బడియార్ ఘాట్
  • మాధబి[8]
  • కన్యాదాన్
  • దులియా
  • అమర్ ప్రియో రవీంద్రనాథ్
  • ఏంటో అది ఏంటో[8]
  • తోమర్ నామ్
  • కన్యాదాన్
  • రాణి కాదంబిని[8]
  • తోమర్ నామ్
  • అజ్ఞాతవాసి
  • నాచ్ని[8]
  • బిపన్నత[9]
  • మృత్యుంజయ్[10]

టెలివిజన్

మార్చు
  • ఠాకూర్‌మార్ జూలీ (ఠాకూర్మ)[11]
  • ఖోర్కుటో (మేఘోమల ముఖర్జీ అకా పుటు పిషి)[12]
  • సోనా రోడర్ గాన్ (ఆనంది)[13]
  • గుడ్డి (మామ్మ)[14]

అవార్డులు, సన్మానాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Basu, Shrabanti. "Sohini Sengupta on theatre, Nandikar and more-Interview". CalcuttaTube. Retrieved 2023-05-16.
  2. 2.0 2.1 "My mom and me". India Today. 27 February 2009. Archived from the original on 2015-10-06. Retrieved 2023-05-16.
  3. "Sohini wanted to live in, but Saptarshi wanted a marriage. - Times of India". The Times of India.
  4. দত্ত, অন্বেষা (27 November 2017). "ওরাও আছে সমান্তরালে". www.anandabazar.com. Anandabazar Patrika.
  5. Ghosh, Sankha (21 July 2020). "Doctors are human beings, not God! Revisiting 'Alik Sukh' as the film clocks 7 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
  6. সিংহ, তাপস (15 May 2017). "প্রকৃত অভিভাবক কে, জানে পোস্ত". www.anandabazar.com. Anandabazar Patrika.
  7. "Trailer for biopic on Soumitra out now". The Daily Star (Bangladesh) (in ఇంగ్లీష్). 29 March 2021.
  8. 8.0 8.1 8.2 8.3 Ghosal, Sharmistha (14 December 2018). "Thespian Sohini Sengupta on why she turned down Sacred Games". www.indulgexpress.com (in ఇంగ్లీష్). The New Indian Express.
  9. "NSD's Bharat Rang Mahotsav: Ten must-watch women-oriented plays". The Indian Express (in ఇంగ్లీష్). 2 February 2015.
  10. Debolina, Sen (13 March 2018). "Theatre review: Mrityunjoy - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
  11. Sen, Zinia (23 January 2019). "Meet the thakuma of Thakurmar Jhuli - Times of India". The Times of India (in ఇంగ్లీష్).
  12. Sen, Debolina (28 October 2020). "When I was offered Khor Kuto during lockdown, I felt blessed: Sohini". The Times of India.
  13. Das, Sampita (16 December 2021). "পায়েলের মা হয়ে ফিরছে পুটু পিসি". Ei Samay.
  14. "Guddi serial Telecast time: Shyamoupti Mudly & Ranojoy Starrer serial is ready for the premiere". 17 February 2022.
  15. Sengupta, Ratnottama, ed. (September 2000). 47th National Film Festival 2000 (PDF). Directorate of Film Festivals. p. 31.
  16. "Ustad Bismillah Khan Yuva Puraskar 2007". Sangeet Natak Akademi. Retrieved 2023-05-16.
  17. "Shera Bangali salute". www.telegraphindia.com. The Telegraph (Kolkata). 10 August 2013.
  18. "The Telegraph She Awards 2020 saw women achievers being feted on stage". www.telegraphindia.com. The Telegraph (Kolkata). 22 February 2020.

బయటి లింకులు

మార్చు