స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా క్రికెటరు, ఆస్ట్రేలియన్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్. [1] [2] 2023 జూన్ నాటికి స్మిత్, ఆస్ట్రేలియా తరపున 99 టెస్టులు, 142 వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లు ఆడాడు. ఆ ఫార్మాట్లలో 32, 12 సెంచరీలు చేశాడు.[note 1] [1] అతని బ్యాటింగ్ సగటు 58.94. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఏడవ అత్యధికం.[note 2]
2010 జూలైలో లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై స్మిత్ తన తొలి టెస్టు ఆడాడు. [5] [6] 2013 యాషెస్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో అతను 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు. [7] [8] పెర్త్‌లోని WACA గ్రౌండ్‌లో 2017–18 సిరీస్‌లో అదే జట్టుపై అతని అత్యధిక స్కోరు 239 చేసాడు. [9] [10] స్మిత్ పద్దెనిమిది వేర్వేరు క్రికెట్ గ్రౌండ్‌లలో టెస్టు సెంచరీలు సాధించాడు. ఇందులో ఆస్ట్రేలియా వెలుపల ఉన్న పదమూడు వేదికలు ఉన్నాయి. సెంచరీల పరంగా ఇంగ్లండ్ (12), భారత్ (9)పై అత్యధికం సాధించాడు. [11] [12] 2023 జూలై నాటికి అతను టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియన్ల జాబితాలో సమాన-రెండవ స్థానంలో ఉన్నాడు.[note 3] 2015, 2016, 2017 సంవత్సరాల్లో అతను అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2017 డిసెంబరు 30న అతను 947 రేటింగు సాధించాడు. ఇది డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత ఇదే అత్యధికం. [14] [15] 2018 ఆస్ట్రేలియన్ బాల్-టాంపరింగ్ కుంభకోణంలో అతని ప్రమేయం ఫలితంగా, స్మిత్ తరువాత 2018 మార్చిలో క్లబ్ స్థాయి మినహా అన్ని రకాల క్రికెట్ నుండి ఒక సంవత్సరం పాటు నిషేధించబడ్డాడు.[16]
స్మిత్ 2010 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై వన్‌డే రంగప్రవేశం చేసాడు.[17] ఈ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్ చేయకపోయినా 78 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. [18] ఈ ఫార్మాట్‌లో అతని మొదటి సెంచరీ 2014 అక్టోబరులో షార్జా క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్‌పై చేసాడు; ఆ మ్యాచ్‌లో 101 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు [19] [20] అతని అత్యధిక వన్‌డే స్కోరు 164, 2016 డిసెంబరులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌పై చేసాడు. ఆస్ట్రేలియా 68 పరుగుల తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో అతను కెప్టెన్ కూడా. [21] [22] స్మిత్ తన వన్‌డే సెంచరీలను ఎనిమిది వేర్వేరు క్రికెట్ గ్రౌండ్‌లలో సాధించాడు, ఇందులో ఆస్ట్రేలియా వెలుపల రెండు వేదికలు, పాకిస్తాన్, భారతదేశం, దక్షిణాఫ్రికాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. [23] [24] వన్డేల్లో పన్నెండు సెంచరీలు చేసి ఆస్ట్రేలియా తరఫున వన్డే సెంచరీల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. [25]
స్మిత్ 63 ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌లు ఆడాడు. ఒక్క శతకం కూడా చెయ్యలేదు. ఆ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 90. [1] 2023 జూణ్ నాటికి, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అతను పదమూడో స్థానంలో ఉన్నాడు. [26]
సూచిక
మార్చు- * – నాటౌట్
- † – మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
- ‡ – ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్
టెస్టు సెంచరీలు
మార్చుసం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | మ్యాచ్ | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 138* | ఇంగ్లాండు | 5 | 1 | 5/5 | ది ఓవల్, లండన్ | విదేశం | 2013 ఆగస్టు 21 | డ్రా అయింది | [7] |
2 | 111 † | ఇంగ్లాండు | 5 | 1 | 3/5 | WACA గ్రౌండ్, పెర్త్ | స్వదేశం | 2013 డిసెంబరు 13 | గెలిచింది | [27] |
3 | 115 | ఇంగ్లాండు | 5 | 1 | 5/5 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2014 జనవరి 3 | గెలిచింది | [28] |
4 | 100 | దక్షిణాఫ్రికా | 6 | 1 | 1/3 | సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్ | విదేశం | 2014 ఫిబ్రవరి 12 | గెలిచింది | [29] |
5 | 162* | భారతదేశం | 5 | 1 | 1/4 | అడిలైడ్ ఓవల్, అడిలైడ్ | స్వదేశం | 2014 డిసెంబరు 9 | గెలిచింది | [30] |
6 | 133 ‡ † | భారతదేశం | 4 | 2 | 2/4 | గబ్బా, బ్రిస్బేన్ | స్వదేశం | 2014 డిసెంబరు 17 | గెలిచింది | [31] |
7 | 192 ‡ | భారతదేశం | 4 | 1 | 3/4 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2014 డిసెంబరు 26 | డ్రా అయింది | [32] |
8 | 117 ‡ † | భారతదేశం | 4 | 1 | 4/4 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2015 జనవరి 6 | డ్రా అయింది | [33] |
9 | 199 † | వెస్ట్ ఇండీస్ | 3 | 1 | 2/2 | సబీనా పార్క్, కింగ్స్టన్ | విదేశం | 2015 జూన్ 11 | గెలిచింది | [34] |
10 | 215 † | ఇంగ్లాండు | 3 | 1 | 2/5 | లార్డ్స్, లండన్ | విదేశం | 2015 జూలై 16 | గెలిచింది | [35] |
11 | 143 † | ఇంగ్లాండు | 3 | 1 | 5/5 | ది ఓవల్, లండన్ | విదేశం | 2015 ఆగస్టు 20 | గెలిచింది | [36] |
12 | 138 ‡ | న్యూజీలాండ్ | 3 | 3 | 2/3 | WACA గ్రౌండ్, పెర్త్ | స్వదేశం | 2015 నవంబరు 13 | డ్రా అయింది | [37] |
13 | 134* ‡ | వెస్ట్ ఇండీస్ | 4 | 1 | 2/3 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2015 డిసెంబరు 26 | గెలిచింది | [38] |
14 | 138 ‡ | న్యూజీలాండ్ | 4 | 2 | 2/2 | హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ | విదేశం | 2016 ఫిబ్రవరి 20 | గెలిచింది | [39] |
15 | 119 ‡ | శ్రీలంక | 3 | 2 | 3/3 | సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో | విదేశం | 2016 ఆగస్టు 15 | ఓడింది | [40] |
16 | 130 ‡ | పాకిస్తాన్ | 4 | 1 | 1/3 | గబ్బా, బ్రిస్బేన్ | స్వదేశం | 2016 డిసెంబరు 15 | గెలిచింది | [41] |
17 | 165* ‡ † | పాకిస్తాన్ | 4 | 2 | 2/3 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2016 డిసెంబరు 26 | గెలిచింది | [42] |
18 | 109 ‡ | భారతదేశం | 3 | 3 | 1/4 | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె | విదేశం | 2017 ఫిబ్రవరి 23 | గెలిచింది | [43] |
19 | 178* ‡ | భారతదేశం | 3 | 1 | 3/4 | JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ | విదేశం | 2017 మార్చి 16 | డ్రా అయింది | [44] |
20 | 111 ‡ | భారతదేశం | 3 | 1 | 4/4 | HPCA స్టేడియం, ధర్మశాల | విదేశం | 2017 మార్చి 25 | ఓడింది | [45] |
21 | 141* ‡ † | ఇంగ్లాండు | 4 | 2 | 1/5 | గబ్బా, బ్రిస్బేన్ | స్వదేశం | 2017 నవంబరు 23 | గెలిచింది | [46] |
22 | 239 ‡ † | ఇంగ్లాండు | 4 | 2 | 3/5 | WACA గ్రౌండ్, పెర్త్ | స్వదేశం | 2017 డిసెంబరు 14 | గెలిచింది | [9] |
23 | 102* ‡ | ఇంగ్లాండు | 4 | 3 | 4/5 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2017 డిసెంబరు 26 | డ్రా అయింది | [47] |
24 | 144 † | ఇంగ్లాండు | 4 | 1 | 1/5 | ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ | విదేశం | 2019 ఆగస్టు 1 | గెలిచింది | [48] |
25 | 142 † | ఇంగ్లాండు | 4 | 3 | 1/5 | ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్, బర్మింగ్‌హామ్ | విదేశం | 2019 ఆగస్టు 1 | గెలిచింది | [48] |
26 | 211 † | ఇంగ్లాండు | 4 | 1 | 4/5 | ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ | విదేశం | 2019 సెప్టెంబరు 4 | గెలిచింది | [49] |
27 | 131 † | భారతదేశం | 4 | 1 | 3/4 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2021 జనవరి 7 | డ్రా అయింది | [50] |
28 | 145* | శ్రీలంక | 4 | 1 | 2/2 | గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే | విదేశం | 2022 జూలై 8 | ఓడింది | [51] |
29 | 200* | వెస్ట్ ఇండీస్ | 4 | 1 | 1/2 | పెర్త్ స్టేడియం, పెర్త్ | స్వదేశం | 2022 నవంబరు 30 | గెలిచింది | [52] |
30 | 104 | దక్షిణాఫ్రికా | 4 | 1 | 3/3 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2023 జనవరి 4 | డ్రా అయింది | [53] |
31 | 121 | భారతదేశం | 4 | 1 | 1/1 | ది ఓవల్, లండన్ | తటస్థ | 2023 జూన్ 7 | గెలిచింది | [54] |
32 | 110 † | ఇంగ్లాండు | 4 | 1 | 2/5 | లార్డ్స్, లండన్ | విదేశం | 2023 జూన్ 28 | గెలిచింది | [55] |
అంతర్జాతీయ వన్డే సెంచరీలు
మార్చుసం. | స్కోరు | ప్రత్యర్థి | స్థా | ఇన్నిం | స్ట్రైరే | వేదిక | H/A/N | తేదీ | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | 101 † | పాకిస్తాన్ | 3 | 1 | 85.59 | షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా | తటస్థ | 2014 అక్టోబరు 7 | గెలిచింది | [19] |
2 | 104 † | దక్షిణాఫ్రికా | 4 | 2 | 92.85 | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ | స్వదేశం | 2014 నవంబరు 21 | గెలిచింది | [56] |
3 | 102* ‡ † | ఇంగ్లాండు | 3 | 2 | 107.36 | బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ | స్వదేశం | 2015 జనవరి 23 | గెలిచింది | [57] |
4 | 105 † | భారతదేశం | 3 | 1 | 112.90 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2015 మార్చి 26 | గెలిచింది | [58] |
5 | 149 ‡ † | భారతదేశం | 3 | 2 | 110.37 | WACA గ్రౌండ్, పెర్త్ | స్వదేశం | 2016 జనవరి 12 | గెలిచింది | [59] |
6 | 108 ‡ | దక్షిణాఫ్రికా | 3 | 1 | 100.93 | కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్ | విదేశం | 2016 అక్టోబరు 5 | ఓడింది | [60] |
7 | 164 ‡ † | న్యూజీలాండ్ | 3 | 1 | 104.46 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2016 డిసెంబరు 4 | గెలిచింది | [21] |
8 | 108* ‡ † | పాకిస్తాన్ | 3 | 2 | 103.84 | WACA గ్రౌండ్, పెర్త్ | స్వదేశం | 2017 జనవరి 19 | గెలిచింది | [61] |
9 | 131 | భారతదేశం | 3 | 1 | 99.24 | M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు | విదేశం | 2020 జనవరి 19 | ఓడింది | [62] |
10 | 105 † | భారతదేశం | 3 | 1 | 159.09 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2020 నవంబరు 27 | గెలిచింది | [63] |
11 | 104 † | భారతదేశం | 3 | 1 | 162.50 | సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ | స్వదేశం | 2020 నవంబరు 29 | గెలిచింది | [64] |
12 | 105 † | న్యూజీలాండ్ | 3 | 1 | 80.15 | కాజాలిస్ స్టేడియం, కైర్న్స్ | స్వదేశం | 2022 సెప్టెంబరు 11 | గెలిచింది | [65] |
గమనికలు
మార్చు- ↑ He has the third highest number of centuries in all formats for Australia.[3]
- ↑ Calculated from batsmen who have batted a minimum of twenty innings.[4]
- ↑ He is behind Ricky Ponting (41) and equal with Steve Waugh (32).[13]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Profile of Steve Smith". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "Smith appointed T20 captain, too". The Telegraph (Calcutta). ABP Group. 10 February 2016. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
- ↑ "Most hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 30 September 2017. Retrieved 30 December 2017.
- ↑ "Highest career batting average in Test cricket". ESPNcricinfo. Archived from the original on 19 June 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test, Pakistan tour of England at London, Jul 13–16 2010". ESPNcricinfo. Archived from the original on 3 September 2017. Retrieved 30 December 2017.
- ↑ Wald, Tom (9 July 2010). "Smith ready for Test debut". The Sydney Morning Herald. Fairfax Media. AAP. Archived from the original on 12 July 2010. Retrieved 30 December 2017.
- ↑ 7.0 7.1 "5th Test, Australia tour of England and Scotland at London, Aug 21–25 2013". ESPNcricinfo. Archived from the original on 26 December 2017. Retrieved 30 December 2017.
- ↑ Sheringham, Sam (22 August 2013). "Ashes 2013: Steve Smith century keeps Australia on top at Oval". BBC Sport. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ 9.0 9.1 "3rd Test, England tour of Australia and New Zealand at Perth, Dec 14–18 2017". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
- ↑ Pentony, Luke (18 December 2017). "The Ashes: Steve Smith shows his emotion after leading Australia to series win over England in WACA Test". ABC News. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
- ↑ 11.0 11.1 "List of Test cricket centuries by Steve Smith". ESPNcricinfo. Archived from the original on 8 August 2017. Retrieved 30 December 2017.
- ↑ "Steve Smith Test centuries by ground". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "Most Test hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 7 August 2017. Retrieved 30 December 2017.
- ↑ "Reliance ICC Best-Ever Test Championship Rating". relianceiccrankings.com. ICC Development (International) Ltd. Archived from the original on 30 June 2017. Retrieved 30 December 2017.
- ↑ "ICC player ranking – Test batsman". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
- ↑ Martin, Ali; Collins, Adam (28 March 2018). "Steve Smith and David Warner banned for a year for ball-tampering". The Guardian. Archived from the original on 24 September 2018. Retrieved 24 September 2018.
- ↑ Saltau, Chloe (19 February 2010). "Warne put Smith on the right path". The Sydney Morning Herald. Fairfax Media. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "5th ODI (D/N), West Indies tour of Australia at Melbourne, Feb 19 2010". ESPNcricinfo. Archived from the original on 12 September 2017. Retrieved 30 December 2017.
- ↑ 19.0 19.1 "1st ODI (D/N), Australia tour of United Arab Emirates at Sharjah, Oct 7 2014". ESPNcricinfo. Archived from the original on 3 September 2017. Retrieved 30 December 2017.
- ↑ Coverdale, Brydon (6 October 2014). "Smith ton sets up big Australia win". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ 21.0 21.1 "1st ODI (D/N), New Zealand tour of Australia at Sydney, Dec 4 2016". ESPNcricinfo. Archived from the original on 1 December 2017. Retrieved 30 December 2017.
- ↑ Coverdale, Brydon (4 December 2016). "Smith's 164 sets up big Australia win". ESPNcricinfo. Archived from the original on 1 December 2017. Retrieved 30 December 2017.
- ↑ 23.0 23.1 "List of One-Day International cricket centuries by Steve Smith". ESPNcricinfo. Archived from the original on 8 August 2017. Retrieved 30 December 2017.
- ↑ "Steve Smith ODI centuries by ground". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "Most ODI hundreds in a career for Australia". ESPNcricinfo. Archived from the original on 10 September 2017. Retrieved 30 December 2017.
- ↑ "Most hundreds in career". ESPNcricinfo. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd Test, England tour of Australia at Perth, Dec 13–17 2013". ESPNcricinfo. Archived from the original on 14 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "5th Test, England tour of Australia at Sydney, Jan 3–5 2014". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test, Australia tour of South Africa at Centurion, Feb 12–15 2014". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test, Border-Gavaskar Trophy at Adelaide, Dec 9–13 2014". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, Border-Gavaskar Trophy at Brisbane, Dec 17–20 2014". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd Test, Border-Gavaskar Trophy at Melbourne, Dec 26–30 2014". ESPNcricinfo. Archived from the original on 9 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "4th Test, Border-Gavaskar Trophy at Sydney, Jan 6–10 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, Australia tour of West Indies at Kingston, Jun 11–14 2015". ESPNcricinfo. Archived from the original on 21 November 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, Australia tour of England and Ireland at London, Jul 16–19 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "5th Test, Australia tour of England and Ireland at London, Aug 20–23 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, New Zealand tour of Australia at Perth, Nov 13–17 2015". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, West Indies tour of Australia at Melbourne, Dec 26–29 2015". ESPNcricinfo. Archived from the original on 18 November 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, Australia tour of New Zealand at Christchurch, Feb 20–24 2016". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd Test, Australia tour of Sri Lanka at Colombo, Aug 13–17 2016". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test (D/N), Pakistan tour of Australia at Brisbane, Dec 15–19 2016". ESPNcricinfo. Archived from the original on 19 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Test, Pakistan tour of Australia at Melbourne, Dec 26–30 2016". ESPNcricinfo. Archived from the original on 29 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test, Australia tour of India at Pune, Feb 23–25 2017". ESPNcricinfo. Archived from the original on 25 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd Test, Australia tour of India at Ranchi, Mar 16–20 2017". ESPNcricinfo. Archived from the original on 6 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "4th Test, Australia tour of India at Dharamsala, Mar 25–28 2017". ESPNcricinfo. Archived from the original on 17 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st Test, England tour of Australia and New Zealand at Brisbane, Nov 23–27 2017". ESPNcricinfo. Archived from the original on 27 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "4th Test, England tour of Australia and New Zealand at Melbourne, Dec 26–30 2017". ESPNcricinfo. Archived from the original on 31 December 2017. Retrieved 30 December 2017.
- ↑ 48.0 48.1 "1st Test, ICC World Test Championship at Birmingham, Aug 1–5 2019". ESPNcricinfo. Archived from the original on 6 August 2019. Retrieved 1 August 2019.
- ↑ "4th Test, ICC World Test Championship at Manchester, Sep 4-8 2019". ESPNcricinfo. Archived from the original on 9 September 2019. Retrieved 5 September 2019.
- ↑ "3rd Test, India tour of Australia at Sydney, Jan 7-11 2021". ESPNcricinfo. Retrieved 8 January 2021.
- ↑ "2nd Test, Galle, July 8-11, 2022, Australia tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 9 July 2022.
- ↑ "1st Test, Perth, November 30 - December 4, 2022, West Indies tour of Australia". ESPNcricinfo. Retrieved 1 December 2022.
- ↑ "3rd Test, Sydney, January 4-8, 2023, South Africa tour of Australia". ESPNcricinfo. Retrieved 5 January 2023.
- ↑ "Final, The Oval, June 7-11, 2023, ICC World Test Championship". ESPNcricinfo. Retrieved 8 June 2023.
- ↑ "2nd Test, Lord's, June 28 - July 2, 2023, The Ashes". ESPNcricinfo. Retrieved 29 June 2023.
- ↑ "4th ODI (D/N), South Africa tour of Australia [November 2014] at Melbourne, Nov 21 2014". ESPNcricinfo. Archived from the original on 8 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "4th Match (D/N), One-Day International Tri-Series at Hobart, Jan 23 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "2nd Semi-Final (D/N), ICC Cricket World Cup at Sydney, Mar 26 2015". ESPNcricinfo. Archived from the original on 30 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "1st ODI, India tour of Australia at Perth, Jan 12 2016". ESPNcricinfo. Archived from the original on 28 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd ODI (D/N), Australia tour of South Africa at Durban, Oct 5 2016". ESPNcricinfo. Archived from the original on 16 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd ODI (D/N), Pakistan tour of Australia at Perth, Jan 19 2017". ESPNcricinfo. Archived from the original on 20 December 2017. Retrieved 30 December 2017.
- ↑ "3rd ODI, Australia tour of India at Bengaluru, Jan 19 2020". ESPNcricinfo. Archived from the original on 20 January 2020. Retrieved 19 January 2020.
- ↑ "1st ODI (D/N), Sydney, Nov 27 2020, India tour of Australia". ESPNcricinfo. Archived from the original on 27 November 2020. Retrieved 27 November 2020.
- ↑ "2nd ODI (D/N), Sydney, Nov 29 2020, India tour of Australia". ESPNcricinfo. Archived from the original on 29 November 2020. Retrieved 2020-11-29.
- ↑ "3rd ODI (D/N), Cairns, September 11, 2022, New Zealand tour of Australia". ESPNcricinfo. Retrieved 2022-09-11.