స్ట్రీట్ డ్యాన్సర్ 3డి

స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి 2020లో విడుదలైన హిందీ సినిమా. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించగా, రిమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, లిజెల్లే డిసౌజా, కృష్ణకుమార్, దివ్య ఘోస్లా కుమార్ నిర్మించారు. ఈ సినిమా 2020, జనవరి 24న విడుదలైంది.[4]

స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి
Street Dancer 3D poster.jpg
దర్శకత్వంరిమో డిసౌజా
కథా రచయితస్క్రీన్ ప్లే:
జగదీప్ సింధు
తుషార్ హిరానందని
డైలాగ్స్:
ఫర్హాద్ సామ్జి
జగదీప్ సింధు
కథరిమో డిసౌజా
నిర్మాతభూషణ్ కుమార్
లిజెల్లే డిసౌజా
కృష్ణకుమార్
దివ్య ఘోస్లా కుమార్
తారాగణంవరుణ్ ధావన్
శ్రద్ధా కపూర్
ప్రభు దేవా
నోరా ఫతేహి
ఛాయాగ్రహణంవిజయ్ కుమార్ అరోరా
కూర్పుమనన్ అజయ్ సాగర్
సంగీతంపాటలు:
సచిన్–జిగర్
తనిష్క్ బాగ్చి
బాద్షాహ్
గురు రంధావా
గురిందర్ సీగల్
హర్ష ఉపాధ్యాయ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్:
సచిన్–జిగర్
నిర్మాణ
సంస్థలు
టి-సిరీస్
రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
పంపిణీదారుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2020 జనవరి 24 (2020-01-24)
సినిమా నిడివి
141నిమిషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్70 కోట్లు[2]
బాక్స్ ఆఫీసు97 కోట్లు[3]

కథసవరించు

లండన్ లో జరిగే అంతర్జాతీయ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొనేందుకు భారత్ పాకిస్తాన్ నుండి నృత్య బృందాలు వస్తాయి. భారతదేశం తరపున సహేజ్(వరుణ్) పాకిస్తాన్ దేశం తరపున ఇనాయత్ (శ్రాద్ధ కపూర్) సారధ్యం వహిస్తారు. ఈ రెండు బృందాలు తరచూ గొడవ పడుతాయి వీరికి రామ్ ప్రసాద్ (ప్రభు దేవా)తో పరిచయమవుతాడు. ఆయన ఆ రెండు బృందాలకు డాన్స్ అనే కళను సాటి మనిషికి సహాయం చేసేందుకు ఉపయోగించాలి అని హితబోధ చేస్తాడు. ఆయన సూచన మేరకు వారు ఏమి చేశారు అనేది సినిమా కదాంశం.

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం రిమో డిసౌజా
 • నిర్మాత: భూషణ్ కుమార్
  లిజెల్లే డిసౌజా
  కృష్ణకుమార్
  దివ్య ఖోస్లా కుమార్
 • ఛాయాగ్రహణం: విజయ్ కుమార్ అరోరా
 • కూర్పు: మనన్ అజయ్ సాగర్
 • నిర్మాణ సంస్థ: టి-సిరీస్
  రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్

మూలాలుసవరించు

 1. "Street Dancer 3D (2020)". British Board of Film Classification. Retrieved 18 January 2020.
 2. "Street Dancer 3D Box Office Prediction: Varun Dhawan-Shraddha Kapoor's dance flick may see grand opening". Business Today. Retrieved 23 January 2020.
 3. "Street Dancer 3D Box Office". Bollywood Hungama. Retrieved 29 February 2020.
 4. Eenadu (24 January 2020). "రివ్యూ: స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ". fbts.eenadu.net. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)