స్ట్రీట్‌ లైట్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. మూవీ మాక్స్ బ్యానర్ పై మామిడాల శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 19న విడుదలైంది.[2][3]

స్ట్రీట్‌ లైట్
దర్శకత్వంవిశ్వప్రసాద్
నిర్మాతమామిడాల శ్రీనివాస్
తారాగణంతాన్య దేశాయ్
అంకిత్ రాజ్
వినోద్ కుమార్
కావ్య రెడ్డి
ఛాయాగ్రహణంరవి కుమార్
కూర్పుశివ
సంగీతంవిరించి
నిర్మాణ
సంస్థ
మూవీ మాక్స్
విడుదల తేదీ
19 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మూవీ మాక్స్
  • నిర్మాత: మామిడాల శ్రీనివాస్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వప్రసాద్
  • సంగీతం: విరించి
  • సినిమాటోగ్రఫీ: రవి కుమార్
  • ఎడిటర్ : శివ
  • ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్
  • ఫైట్స్ : నిఖిల్
  • కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్
  • స్టూడియో : యుఅండ్ఐ
  • పిఆర్ ఓ : మధు వి.ఆర్

మూలాలు

మార్చు
  1. Eenadu (22 October 2021). "ఓ యువతి ప్రతీకారం - telugu news Street Light Release On November 12". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  2. 10TV (9 September 2021). "తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్దమవుతున్న "స్ట్రీట్ లైట్" | Street Light movie release in theaters" (in telugu). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sakshi (15 November 2021). "ఈ వారం సందడి చేయనున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  4. News18 Telugu (21 October 2021). "తాన్య దేశాయ్ ముఖ్యపాత్రలో 'స్ట్రీట్ లైట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12న తెలుగు,హిందీ భాషల్లో విడుదల." Retrieved 18 November 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  5. Disha daily (దిశ) (9 September 2021). "'స్ట్రీట్ లైట్'తో ఆ సీనియర్ హీరో రీఎంట్రీ..." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.