స్నాయువు

లిగమెంట్

స్నాయువు (ligament) రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలకు సంధించే బలమైన తాడు వంటి భాగము.[1] ఇవి కొన్ని కీలులోని ప్రక్కనే వుండే ఎముకలను కలుపుతాయి. ఇది ఆధార కణజాలముతో చేయబడి వుంటుంది.[2] fibrous ligament, or true ligament.

మోకాలు చుట్టుపక్కల ఉండే స్నాయువులు.

బలమైన పని మూలంగా గాని లేదా ప్రమాదాల మూలంగా ఈ స్నాయువు పోగులు తెగినప్పుడు చాలా బాధ కలుగుతుంది. దీనినే బెణుకు లేదా బెణకడం (sprain) అంటారు.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=స్నాయువు&oldid=3489078" నుండి వెలికితీశారు