స్నేహితుడు (సినిమా)

స్నేహితుడు 2012 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. తమిళంలో వచ్చిన నన్బన్ అనే సినిమా దీనికి మాతృక.[1] దీని ప్రధాన నటీనటవర్గం: విజయ్, జీవా, శ్రీకాంత్, ఇలియానా, సత్యన్ శివకుమార్, సత్యరాజ్j, అనుయా భగవత్.[2] దీని చిత్రకథ IIIT లో చదువుకున్న ముగ్గురు స్నేహితులు కోల్పోయిన స్నేహితుని వెతుకుతున్నట్లుగా హాస్యప్రధానంగా సాగుతుంది.

స్నేహితుడు
దర్శకత్వంఎస్. శంకర్
స్క్రీన్ ప్లేరాజ్ కుమార్ హిరానీ
అభిజత్ జోషి
కథరాజ్ కుమార్ హిరానీ
అభిజత్ జోషి
నిర్మాతరాజు ఈశ్వరన్
తారాగణంవిజయ్
జీవా
శ్రీకాంత్
ఇలియానా
సత్యన్
సత్యరాజ్
విజయ్ వసంత్
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుఆంతోనీ
సంగీతంహేరిస్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2012
సినిమా నిడివి
188 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళ
బడ్జెట్60 కోట్లు

మూలాలు

మార్చు
  1. "Who will replace Vijay in '3 Idiots' remake? – Tamil Movie News". IndiaGlitz. Retrieved 2010-12-11.
  2. TNN (2010-12-04). "Tamil 3 Idiots' actors do style test – The Times of India". The Times of India. Retrieved 2010-12-11.

బయటి లింకులు

మార్చు