స్మృతి బిస్వాస్
స్మృతిరేఖా బిస్వాస్, సాధారణంగా స్మృతి బిస్వాస్ అని పిలుస్తారు, (1924 ఫిబ్రవరి 17 [1] - 2024 జులై 3) [2] ఒక భారతీయ చలనచిత్ర నటి.
కెరీర్
మార్చుస్కృతి బిశ్వాస్ ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది, [3] స్కృతి బిశ్వాస్ హిందీ, మరాఠీ, బెంగాలీ సినిమాలలో నటించింది. స్కృతి బిశ్వాస్ 1930లో బెంగాలీ చిత్రం సంధ్యతో బాలనటిగా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. [4] స్కృతి బిశ్వాస్ గురుదత్, [5] వి. శాంతారాం, మృణాల్ సేన్, బిమల్ రాయ్, బి.ఆర్.చోప్రా, రాజ్ కపూర్ లాంటి ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించింది. స్కృతి బిశ్వాస్ దేవ్ ఆనంద్, కిషోర్ కుమార్, ఉత్తమ్ కుమార్, బల్రాజ్ సాహ్ని ఇతర ప్రముఖ నటులతో కూడా వివిధ సినిమాలలో నటించింది. [6] 1960లో చిత్ర దర్శకుడు ఎస్‌డి నారంగ్‌ని వివాహం చేసుకున్న తర్వాత స్కృతి బిశ్వాస్ నటించడం మానేసింది. ఆమె హిందీ సినిమా మోడరన్ గర్ల్ (1961)లో నటించింది. [7] భర్త మరణానంతరం స్కృతి బిశ్వాస్ నాసిక్‌లో పేదరికంతో జీవించింది. [8] బిస్వాస్‌కు రాజీవ్ సత్యజీత్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. [9]
నటించిన సినిమాలు
మార్చు- సంధ్య. (1930)
- ఉదయర్ పాఠే .(1944)
- రాగిణి (1947).
- నెక్ దిల్.
- కైసే భూలు.
- ముక్తి.
- చిట్‌గావ్.
- అపరాజిత.
- అభిమాన్.
- అనురాగ్.
- జబాన్ బండి.
- సుహాన్.
- ఆరాజు.
- హంసఫర్.
- హమ్దార్డ్.
- బాప్ రే బాప్.
- భాగమ్ భాగ్ (1956).
- దాక.
- మర్యాద.
- తాజ్.
- తల్వార్
- షహీద్-ఈ-ఆజాద్ భగత్ సింగ్ (1954).
- ఏక్ ఔరత్.
- నై భాభి.
- అరబ్ కా సౌదాగర్.
- యహుది కి లడ్కీ.
- డిల్లీ కా థగ్.
- చాందినీ చౌక్.
- నీల్ ఆకాశేర్ నీచెయ్.
- మోడ్రన్ గర్ల్ (1961).
మరణం
మార్చుస్కృతి బిశ్వాస్ 100 సంవత్సరాలు బ్రతికింది. స్కృతి బిశ్వాస్ 2024 జులై 3న మహారాష్ట్రలోని నాసిక్‌లో మరణించింది.
- ↑ https://x.com/FHF_Official/status/1758706073241084300
- ↑ Veteran actress Smriti Biswas passes away at 100
- ↑ "রাজ কপুর থেকে মৃণাল সেন, হিট টু সুপারহিট ছবির অভিনেত্রী স্মৃতি বিশ্বাসের জীবনাবসান". Eisamay (in Bengali). Retrieved 4 July 2024.
- ↑ "Veteran actor Smriti Biswas dies aged 100". Retrieved 3 July 2024.
- ↑ Usman, Yasser (7 January 2021). Guru Dutt: An Unfinished Story: An Unfinished Story (in ఇంగ్లీష్). Simon and Schuster. ISBN 978-93-86797-89-6.
- ↑ "Veteran actor Smriti Biswas dies at 100, Hansal Mehta pays tribute". India Today (in ఇంగ్లీష్). 3 July 2024. Retrieved 3 July 2024.
- ↑ Hungama, Bollywood (1 January 1961). "Modern Girl Cast List | Modern Girl Movie Star Cast | Release Date | Movie Trailer | Review- Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 3 July 2024.
- ↑ Mohamed, Khalid (25 September 2020). "Star of Guru Dutt, Raj Kapoor Films Smriti Biswas Lives In Poverty". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 22 April 2022.
- ↑ "Veteran actor Smriti Biswas dies, Hansal Mehta condoles her death". The Indian Express (in ఇంగ్లీష్). 3 July 2024. Retrieved 3 July 2024.