స్వాగతిక రాత్

రాజస్థాన్ కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

స్వాగతికా రాత్, రాజస్థాన్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1]

స్వాగతిక రాత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్వాగతిక రాత్
పుట్టిన తేదీ (1994-11-02) 1994 నవంబరు 2 (వయసు 29)
జైపూర్, రాజస్థాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 105)2013 ఏప్రిల్ 8 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2013 ఏప్రిల్ 12 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 39)2013 ఏప్రిల్ 4 - బంగ్లాదేశ్ తో
చివరి T20I2013 ఏప్రిల్ 5 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–2014ఒడిశా
2015–ప్రస్తుతంరైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 3 2
చేసిన పరుగులు 58 14
బ్యాటింగు సగటు 29.00 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 30 9
వేసిన బంతులు 120 18
వికెట్లు 3 0
బౌలింగు సగటు 24.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– –/–
మూలం: Cricinfo, 2020 జనవరి 8

జననం మార్చు

రాత్ 1994, నవంబరు 2న రాజస్థాన్‌లోని జైపూర్‌లో బిజయ కుమార్ రాత్ - కుంజలతా రాత్ దంపతులకు జన్మించింది.[2] వీరు ఒడిశాలోని భద్రక్ జిల్లా జసోటికిరికి చెందినవారు.

క్రికెట్ రంగం మార్చు

ఒడిశా మహిళల క్రికెట్ జట్టు, రైల్వేస్ మహిళల క్రికెట్ జట్టుకు దేశవాళీ మ్యాచ్‌లలో ఆడుతుంది. 2013లో బంగ్లాదేశ్‌పై మహిళల వన్డే అంతర్జాతీయ,[3] మహిళల ట్వంటీ 20 అంతర్జాతీయ[4] క్రికెట్లలోకి అరంగేట్రం చేసింది.

2023 మేలో క్రికెట్ లోరి అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించింది.[5]

మూలాలు మార్చు

  1. "Swagatika Rath". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
  2. "Swagatika Rath". Orisports. Retrieved 2023-08-08.
  3. "BD-W vs IND-W, Bangladesh Women tour of India 2012/13, 1st ODI at Ahmedabad, April 08, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  4. "BD-W vs IND-W, Bangladesh Women tour of India 2012/13, 2nd T20I at Vadodara, April 04, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
  5. "Odisha's Ex-India Cricketer Swagatika Rath Calls It A Day". odishabytes. 2023-05-01. Retrieved 2023-08-08.

బయటి లింకులు మార్చు