స్వామి ద్రోహులు
స్వామి ద్రోహులు తెలుగు చలన చిత్రం 1979 జులై 27 న విడుదల . గిడుతూరి సూర్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో , జి.వరలక్ష్మి,రామకృష్ణ, విజయ లలిత మున్నగు వారు నటించిన ఈ చిత్రంకు, సాలూరి హనుమంతరావు సంగీతం సమకూర్చారు.
స్వామిద్రోహులు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
---|---|
తారాగణం | జి.వరలక్ష్మి, పండరీబాయి |
సంగీతం | సాలూరి హనుమంతరావు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | మార్కండేయ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చురామకృష్ణ
జి.వరలక్ష్మి
గుమ్మడి వెంకటేశ్వరరావు
గిరిబాబు
విజయలలిత
పందరీబాయి
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: గిడుతూరి సూర్యం
నిర్మాణ సంస్థ: మార్కండేయ ఫిలింస్
సంగీతం: సాలూరు హనుమంతరావు
సాహిత్యం:కొసరాజు, సి నారాయణ రెడ్డి,సముద్రాల జూనియర్,దాశరథి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత, సత్తిరాజు, పి సుశీల.
పాటల జాబితా
మార్చు1.అందాల ఒసి బుల్లెమ్మ, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్ ఈశ్వరి
2.ఇన్నాళ్లు ఈ పొంగులు ఎలాగా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్, ఆర్ ఈశ్వరి.
3.జానకిరాముల కళ్యాణం, రచన: సముద్రాల జూనియర్, గానం.బి.వసంత, సత్తిరాజు బృందం
4.మన జీవితం హాయిగా సాగనీ , రచన: దాశరథి,రచన: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.రేసుగుర్రం లాంటిదాన్ని నేను దేశమంతా, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి బృందం .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.