హకీంపేట్ (షేక్‌పేట్ మండలం)
తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.
హకీంపేట్, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, షేక్‌పేట్ మండలంలోని గ్రామం.[1][2] ఈ ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3] సికింద్రాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
హకీంపేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°32′50″N 78°32′06″E / 17.54722°N 78.53500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
నగరం | హైదరాబాదు |
మెట్రో | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ | 500 033 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ అభివృద్ధి సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హకీంసేట్ నుండి నగరంలోని దర్గా, సికింద్రాబాదు, వి.ఎస్.టి., గచ్చిబౌలి, ఈసిఐఎల్, ఫిల్మ్ నగర్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలోని ఖైరతాబాద్ రైల్వే స్టేషను, లక్డి కా పూల్ రైల్వే స్టేషను నుండి ఎం.ఎం.టి.ఎస్. రైలు సర్వీసులు కూడా ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- శ్రీ జగన్నాథ దేవాలయం
- స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- దుర్గ దేవాలయం
- మస్జిద్-ఎ-మొహమ్మదీ
- మస్జిద్ -ఇ- హఫ్సా
- మస్జిద్-ఎ-అమీనా క్వాద్రి
విద్యాసంస్థలు
మార్చు- అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
- ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సెంటర్
- ఇక్బాలియా జూనియర్ కళాశాల
- శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్
- జమాత్ - ఉల్ - ముస్లిమీన్
- మరికా హై స్కూల్
- యూరోకిడ్స్
వెలుపలి లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "Hakimpet Locality". www.onefivenine.com. Archived from the original on 2019-08-01. Retrieved 2022-08-25.
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-08-25.