హజ్రత్ నిజాముద్దీన్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది భారతదేశం యొక్క రాజధాని నగరం ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను, మధ్య భారతదేశం మందలి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పర్యాటక నగరం అయిన జబల్‌పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు భారతదేశం యొక్క ISO సర్టిఫికేట్ పొందిన రైలు.[2]

హజ్రత్ నిజాముద్దీన్ స్టేషను చేరుకొను రైళ్ళు

మార్చు

హజ్రత్ నిజాముద్దీన్ స్టేషను చేరుకొను ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

 
హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను ప్లాట్‌ఫారమునకు చేరుకుంటున్న హజ్రత్ నిజాముద్దీన్ - సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

మార్చు
  1. 12121 మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  2. 12122 మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  3. 12447 ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  4. 12448 ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  5. 12447 స్లిప్ ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి స్లిప్ ఎక్స్‌ప్రెస్
  6. 12448 స్లిప్ ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి స్లిప్ ఎక్స్‌ప్రెస్
  7. 12565 బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  8. 12566 బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  9. 12629 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  10. 12630 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  11. 12649 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  12. 12650 కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  13. 12707 ఆంధ్ర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  14. 12708 ఆంధ్ర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  15. 12823 ఛత్తీస్గఢ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  16. 12824 ఛత్తీస్గఢ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  17. 12907 మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  18. 12908 మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  19. 12917 గుజరాత్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  20. 12918 గుజరాత్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

జబల్పూర్ నుండి బయలుదేరు రైళ్ళు

మార్చు

జబల్పూర్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

 
ఇండోర్ - జబల్పూర్ ఎక్స్‌ప్రెస్

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

మార్చు
  1. 12187/12188 జబల్‌పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్

మార్చు
  1. 11265/11266 జబల్పూర్ - అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్
  2. 3646 జబల్పూర్ - జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
  3. 11449/11450 జబల్పూర్ - కాట్రా (దుర్గావతి) ఎక్స్‌ప్రెస్
  4. 1451/11452 జబల్పూర్ - రేవా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  5. 11447/11448 జబల్పూర్ - హౌరా (శక్తిపుంజ్) ఎక్స్‌ప్రెస్
  6. 11463/11464 జబల్పూర్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్
  7. 11465/11466 జబల్పూర్ - సోమనాథ్ ఎక్స్‌ప్రెస్
  8. 11651/11652 జబల్‌పూర్ - సింగ్రౌలి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  9. 11701/11702 జబల్‌పూర్ - ఇండోర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  10. 12061/12062 జబల్‌పూర్ - భోపాల్ హబీబ్‌గంజ్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  11. 12121/12122 జబల్‌పూర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ / మధ్య ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  12. 12159/12160 జబల్‌పూర్ - అమరావతి ఎక్స్‌ప్రెస్
  13. 12181/12182 జబల్‌పూర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ / దయోదయ ఎక్స్‌ప్రెస్
  14. 12189/12190 జబల్‌పూర్ - హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ / మహకౌషల్ ఎక్స్‌ప్రెస్
  15. 12191/12192 జబల్‌పూర్ - న్యూ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ / శ్రీ ధామ్ ఎక్స్‌ప్రెస్
  16. 12411/12412 జబల్‌పూర్ - హజ్రత్ నిజాముద్దీన్ / గోండ్వానా ఎక్స్‌ప్రెస్
  17. 12529/12530 జబల్‌పూర్ - భోపాల్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  18. 15009/15010 జబల్‌పూర్ - లక్నో ఎక్స్‌ప్రెస్ / చిత్రకూట్ ఎక్స్‌ప్రెస్
  19. 11471/11472 జబల్పూర్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్

ప్యాసింజర్

మార్చు
  1. జబల్పూర్ - రేవా ప్యాసింజర్

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537