హతియా శాసనసభ నియోజకవర్గం
హతియా శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాంచీ జిల్లా, రాంచీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
హతియా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | రాంచీ |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ నియోజకవర్గం | రాంచీ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2005: గోపాల్ శరణ్ నాథ్ షాహదేయో, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 2009: గోపాల్ శరణ్ నాథ్ షాహదేయో, భారత జాతీయ కాంగ్రెస్[3]
- 2012: నవీన్ జైస్వాల్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, బై పోల్
- 2014: నవీన్ జైస్వాల్, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)[4]
- 2015: నవీన్ జైస్వాల్, భారతీయ జనతా పార్టీ
- 2019: నవీన్ జైస్వాల్, భారతీయ జనతా పార్టీ[5]
2019 ఎన్నికల ఫలితం
మార్చుఅభ్యర్థి | పార్టీ | మొత్తం ఓటు | |
నవీన్ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ | 115431 | 45.84% |
అజయ్ నాథ్ షాహదేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 99167 | 39.38% |
సుభాష్ ముండా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 14215 | 5.65% |
భారత్ కాన్షి | అజ్సు పార్టీ | 9357 | 3.72% |
శోభా యాదవ్ | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | 3470 | 1.38% |
నోటా | నోటా | 1507 | 0.60% |
మెజారిటీ | 16264 |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
- ↑ "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2009". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.