హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ప్రస్తుతము ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా లో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.

హనుమ విహారి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గదె హనుమ విహారి
పుట్టిన తేదీ (1993-10-13) 1993 అక్టోబరు 13 (వయసు 31)
కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–ఇప్పటివరకుహైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్‌క్లాస్ List A T20
మ్యాచ్‌లు 15 14 7
చేసిన పరుగులు 743 417 95
బ్యాటింగు సగటు 33.77 37.90 15.83
100s/50s 1/3 0/3 0/0
అత్యధిక స్కోరు 191 84 34
వేసిన బంతులు 354 60 48
వికెట్లు 4 1 5
బౌలింగు సగటు 48.50 64.00 10.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a n/a
అత్యుత్తమ బౌలింగు 2/69 1/33 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 3/– 4/-
మూలం: క్రిక్‌ఇన్ఫో, 2013 మార్చి 31

నేపథ్యము

మార్చు

హనుమ విహారి కాకినాడ లో 1993, అక్టోబరు 13 న తెలుగు మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.

బయటి లంకెలు

మార్చు