హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
228 | హమీర్పూర్ | జనరల్ | హమీర్పూర్ |
229 | రథ్ | ఎస్సీ | హమీర్పూర్ |
230 | మహోబా | జనరల్ | మహోబా |
231 | చరఖారీ | జనరల్ | మహోబా |
232 | తింద్వారి | జనరల్ | బండ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీగా ఎన్నికయ్యారు | పార్టీ |
---|---|---|
1952 | మనోలాల్ ద్వివేది | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | మనోలాల్ ద్వివేది | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | మనోలాల్ ద్వివేది | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | స్వామి బ్రహ్మానందం | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | స్వామి బ్రహ్మానందం | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | తేజ్ ప్రతాప్ సింగ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | దూంగర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | స్వామి ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | గంగా చరణ్ రాజ్పుత్ | జనతాదళ్ |
1991 | విశ్వనాథ్ శర్మ | భారతీయ జనతా పార్టీ |
1996 | గంగా చరణ్ రాజ్పుత్ | భారతీయ జనతా పార్టీ |
1998 | గంగా చరణ్ రాజ్పుత్ | భారతీయ జనతా పార్టీ |
1999 | అశోక్ కుమార్ సింగ్ చందేల్ [1] | బహుజన్ సమాజ్ పార్టీ |
2004 | రాజనారాయణ బుధోలియా [2] | సమాజ్ వాదీ పార్టీ |
2009 | విజయ్ బహదూర్ సింగ్ [3] | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | కుంవర్ పుష్పేంద్ర సింగ్ చండేల్ | భారతీయ జనతా పార్టీ |
2019[4] | కుంవర్ పుష్పేంద్ర సింగ్ చండేల్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.