హమీష్ రూథర్‌ఫోర్డ్
హమీష్ డంకన్ రూథర్‌ఫోర్డ్ (జననం 1989, ఏప్రిల్ 27) న్యూజీలాండ్ క్రికెటర్. ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ గా రాణించాడు. రూథర్‌ఫోర్డ్ న్యూజీలాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ కెన్ రూథర్‌ఫోర్డ్ కుమారుడు, ఇయాన్ రూథర్‌ఫోర్డ్ మేనల్లుడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హమీష్ డంకన్ రూథర్‌ఫోర్డ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్ | 1989 ఏప్రిల్ 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 260) | 2013 మార్చి 6 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 జనవరి 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 179) | 2013 ఫిబ్రవరి 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2013 అక్టోబరు 31 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 61) | 2013 ఫిబ్రవరి 9 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2019 సెప్టెంబరు 6 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09–present | Otago (స్క్వాడ్ నం. 7) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | ఎసెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2016 | డెర్బీషైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | వోర్సెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | గ్లామోర్గాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | లీసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 అక్టోబరు 20 |
దేశీయ క్రికెట్
మార్చు2017–18 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో ఒటాగో తరఫున పది మ్యాచ్‌ల్లో 577 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[2] 2018 జూన్ లో, 2018–19 సీజన్ కోసం ఒటాగోతో ఒప్పందం పొందాడు.[3] 2018–19 ఫోర్డ్ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 393 పరుగులతో ఒటాగో తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4] 2018-19 సూపర్ స్మాష్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 227 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగుల స్కోరర్ అయ్యాడు.[5]
2020 జూన్ లో, 2020–21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ఒటాగో అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది.[6][7]
అంతర్జాతీయ కెరీర్
మార్చుఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (171) సాధించాడు, ఇది అరంగేట్రంలో ఏడవ అత్యధిక స్కోరు.[8][9][10] ఎడమచేతి అరంగేట్ర ఆటగాడిగా, అరంగేట్రంలో టెస్ట్ ఓపెనర్ కోసం జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.[11]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Hamish Rutherford". CricInfo. February 2008. Retrieved 2009-08-13.
- ↑ "Plunket Shield, 2017/18 - Otago: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 April 2018.
- ↑ "Central Districts drop Jesse Ryder from contracts list". ESPN Cricinfo. Retrieved 15 June 2018.
- ↑ "The Ford Trophy, 2018/19 - Otago: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 1 December 2018.
- ↑ "Super Smash, 2018/19 - Otago: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 9 February 2019.
- ↑ "Daryl Mitchell, Jeet Raval and Finn Allen among major domestic movers in New Zealand". ESPN Cricinfo. Retrieved 15 June 2020.
- ↑ "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff. 15 June 2020. Retrieved 15 June 2020.
- ↑ "Rain respite for England after Rutherford 171". Wisden India. 8 March 2013. Archived from the original on 12 April 2013.
- ↑ "Highest score on Test debut". ESPNCricinfo. 8 March 2013.
- ↑ "New Zealand look to a Rutherford again". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-01-09.
- ↑ Hamish Rutherford scores century on debut, New Zealand Vs England 2013