హరిపద భారతి

పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు

హరిపాద భారతి పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు.[1] 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా జోరాబగన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] హౌరాలోని నరసింహా దత్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా ఉన్నాడు.[3]

హరిపద భారతి
భారతీయ జనతా పార్టీ 1వ అధ్యక్షుడు - పశ్చిమ బెంగాల్
In office
1980–1982
అంతకు ముందు వారుకార్యాలయం స్థాపిన
తరువాత వారువిష్ణు కాంత్ శాస్త్రి
Member of Legislative Assembly, West Bengal
In office
1977–1982
అంతకు ముందు వారుఇలా రాయ్
తరువాత వారుసుబ్రతా ముఖర్జీ
నియోజకవర్గంజోరాబగన్
వ్యక్తిగత వివరాలు
పౌరసత్వం India
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
జనతా పార్టీ, భారతీయ జనసంఘ్
నివాసంకోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం

రాజకీయ జీవితం

మార్చు

ఇతను 1967 సాధారణ ఎన్నికలలో కలకత్తా నార్త్ వెస్ట్ నుండి భారతీయ జనసంఘ్ అభ్యర్థిగా పోటీ చేసి 82,455 (21.08%) ఓట్లు పొందాడు. 1971 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అదే నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 34,397 (21.08%) ఓట్లు పొందాడు. 1980లో మళ్లీ జాదవ్‌పూర్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 31846 ఓట్లు సాధించాడు.

మూలాలు

మార్చు
  1. "BJP West Bengal - Our State PresidentsBJP West Bengal" (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22.[permanent dead link]
  2. "🗳️ Haripada Bharati, Jorabagan Assembly Elections 1977 LIVE Results | Election Dates, Exit Polls, Leading Candidates & Parties | Latest News, Articles & Statistics | LatestLY.com". LatestLY (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22.
  3. College129, Narasinha Dutta; Road, Belilious; Bengal, West. "Narasinha Dutt College". Narasinha Dutt College. Retrieved 2020-03-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)