జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.

జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం మ్యాప్
Existence1977–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPమిమి చక్రవర్తి
Partyఅఖిల భారత తృణమూల్ కాంగ్రెస్
Elected Year2019
Stateపశ్చిమ బెంగాల్
Total Electors1,802,234[1]
Assembly Constituenciesబరుయిపూర్ పుర్బా
బరుయిపూర్ పశ్చిమ్
సోనార్పూర్ దక్షిణ్
భాంగర్
జాదవ్‌పూర్
సోనార్పూర్ ఉత్తర
/>టోలీగంజ్

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ ఎమ్మెల్యే
137 బరుయిపూర్ పుర్బా ఎస్సీ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి బివాస్ సర్దార్
140 బరుయిపూర్ పశ్చిమ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి బిమన్ బెనర్జీ
147 సోనార్పూర్ దక్షిణ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి అరుంధుతి మైత్రా
148 భాంగర్ జనరల్ దక్షిణ 24 పరగణాలు ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ నౌసాద్ సిద్ధిక్
150 జాదవ్‌పూర్ జనరల్ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి దేబబ్రత మజుందార్
151 సోనార్పూర్ ఉత్తర జనరల్ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి ఫిర్దౌసీ బేగం
152 టోలీగంజ్ జనరల్ దక్షిణ 24 పరగణాలు ఏఐటిసి అరూప్ బిస్వాస్

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు మార్చు

లోక్ సభ వ్యవధి నియోజకవర్గం ఎంపీ పేరు పార్టీ
ప్రథమ 1952-1957 కలకత్తా సౌత్ వెస్ట్ అషిమ్ కృష్ణ దత్ కాంగ్రెస్
రెండవ 1957-1960 బీరెన్ రాయ్ స్వతంత్ర [2]
ఉప ఎన్నిక, 1960 1960-1962 ఇంద్రజిత్ గుప్తా సి.పి.ఐ
మూడవది 1962-1967 ఇంద్రజిత్ గుప్తా సి.పి.ఐ
నాల్గవది 1967-1971 అలీపూర్ ఇంద్రజిత్ గుప్తా సి.పి.ఐ
ఐదవది 1971-1977 ఇంద్రజిత్ గుప్తా సి.పి.ఐ
ఆరవది 1977-1980 జాదవ్పూర్ సోమనాథ్ ఛటర్జీ సి.పి.ఎం
ఏడవ 1980-1984 సోమనాథ్ ఛటర్జీ సి.పి.ఎం
ఎనిమిదవది 1984-1989 మమతా బెనర్జీ కాంగ్రెస్
తొమ్మిదవ 1989-1991 మాలినీ భట్టాచార్య సి.పి.ఎం
పదవ 1991-1996 మాలినీ భట్టాచార్య సి.పి.ఎం
పదకొండవ 1996-1998 కృష్ణ బోస్ కాంగ్రెస్
పన్నెండవది 1998-1999 కృష్ణ బోస్ తృణమూల్ కాంగ్రెస్
పదమూడవ 1999-2004 కృష్ణ బోస్ తృణమూల్ కాంగ్రెస్
పద్నాలుగో 2004-2009 డా. సుజన్ చక్రవర్తి సి.పి.ఎం
పదిహేనవది 2009-2014 కబీర్ సుమన్ తృణమూల్ కాంగ్రెస్
పదహారవ 2014-2019 సుగత బోస్ తృణమూల్ కాంగ్రెస్
పదిహేడవది [3] 2019 - 2024 మిమీ చక్రవర్తి తృణమూల్ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 6 June 2014. Retrieved 2 June 2014.
  2. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.