హరి దేవ్ జోషి
హరి దేవ్ జోషి (17 డిసెంబర్ 1920 - 21 మార్చి 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు . రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.కాంగ్రెస్ పార్టీ కీ చెందినవాడు. రాజస్థాన్ రాష్ట్రానికి హరిదేవ్ జోషి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. [1] [2]
హరిదేవ్ జోషి | |
---|---|
రాజస్థాన్ ముఖ్యమంత్రి | |
In office 1989 డిసెంబర్ 4 – 1990 మార్చి 4 | |
అంతకు ముందు వారు | శివ చరణ్ మాథుర్ |
తరువాత వారు | బైరాన్ సింగ్ షెకావత్ |
In office 1985 జనవరి 21 – 1988 జనవరి 20 | |
అంతకు ముందు వారు | హీరాలాల్ దేవ్ |
తరువాత వారు | శివ చరణ్ మాథుర్ |
In office 1973 అక్టోబర్ 11 – 1977 ఏప్రిల్ 29 | |
తరువాత వారు | రాష్ట్రపతి పాలన |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1920 డిసెంబర్ 17 రాజస్థాన్, భారతదేశం |
మరణం | 1995 మార్చి 28 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
రాజకీయ జీవితం
మార్చు1952లో, హరిదేవ్ జోషి దుంగార్‌పూర్ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 1957లో ఘటోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. హరి దేవ్ జోషి మరణించే వరకు బన్స్వారా నియోజకవర్గం నుండి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. హరిదేవ్ జోషి పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోను ఒకసారి కూడా ఓడిపోకుండా గెలిచారు.. [3]హరిదేవ్ జోషి మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు., మొదట 11 అక్టోబర్ 1973 నుండి 29 ఏప్రిల్ 1977 వరకు, రెండవసారి 10 మార్చి 1985 నుండి 20 జనవరి 1988 వరకు చివరకు 4 డిసెంబర్ 1989 నుండి 4 మార్చి 1990 వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[4] [5] [6]
హరిదేవ్ జోషి అస్సాం, మేఘాలయ పశ్చిమ బెంగాల్‌ల్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు.
మూలాలు
మార్చు- ↑ "In dramatic upset, Rajasthan CM Harideo Joshi becomes victim of coterie politics". India Today. Retrieved 30 August 2020.
- ↑ "Rajasthan CM Harideo Joshi keeps his options open". India Today. Retrieved 30 August 2020.
- ↑ "True Story Of Former Chief Minister Of Rajasthan Haridev Joshi". Patrika. Retrieved 30 August 2020.
- ↑ "When Gehlot was the state president, Haridev Joshi had to resign from the post of CM". Bhaskar. Retrieved 30 August 2020.
- ↑ "PM Rajiv Gandhi considers changes in states' leadership". India Today. Retrieved 30 August 2020.
- ↑ "Union Cabinet holds meeting at Sariska". India Today. Retrieved 30 August 2020.