హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం

హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°23′24″N 80°8′24″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
154 సవైజ్‌పూర్ జనరల్ హర్డోయ్
155 షహాబాద్ జనరల్ హర్డోయ్
156 హర్డోయ్ జనరల్ హర్డోయ్
157 గోపమౌ ఎస్సీ హర్డోయ్
158 సంది ఎస్సీ హర్డోయ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం ఎంపీ పార్టీ
1952 బల్కై రామ్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
1957 ద్రోహర్ శివదిన్ భారతీయ జనసంఘ్
1957 చేదా లాల్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్
1962 కిందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 కిందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1971 కిందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1977 పర్మై లాల్ జనతా పార్టీ
1980 మన్ని లాల్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 కిందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1989 పర్మై లాల్ జనతాదళ్
1990 చౌదరి చంద్ రామ్ జనతాదళ్
1991 జై ప్రకాష్ రావత్ భారతీయ జనతా పార్టీ
1996 జై ప్రకాష్ రావత్ భారతీయ జనతా పార్టీ
1998 ఉషా వర్మ సమాజ్ వాదీ పార్టీ
1999 జై ప్రకాష్ రావత్ అఖిల భారతీయ లోక్తాంత్రిక్ కాంగ్రెస్
2004 ఉషా వర్మ సమాజ్ వాదీ పార్టీ
2009 ఉషా వర్మ సమాజ్ వాదీ పార్టీ
2014 అన్షుల్ వర్మ భారతీయ జనతా పార్టీ
2019[2] జై ప్రకాష్ రావత్[3] భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. Zee News (2019). "Hardoi Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Business Standard (2019). "Hardoi Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.