హర్యానా వికాస్ పార్టీ

హర్యానా వికాస్ పార్టీ (HVP) అనేది భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ. దీని అధ్యక్షుడు బన్సీ లాల్ కాగా, ప్రధాన కార్యదర్శి చౌదరి సురేందర్ సింగ్.

1996లో భారత జాతీయ కాంగ్రెస్ తో విడిపోయిన తరువాత, బన్సీ లాల్ హర్యానా వికాస్ పార్టీని ఏర్పాటు చేసాడు, మద్య నిషేధానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది. అయితే, 2004 అక్టోబరు 14న హెచ్. వి. పి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది.[1]

ఎన్నికల పనితీరు

మార్చు

సాధారణ ఎన్నికల ఫలితాలు

మార్చు
సంవత్సరం శాసన సభ గెలుచుకున్న సీట్లు సీట్లలో మార్పు ఓట్ల శాతం
1991 10వ లోక్‌సభ
1 / 543
- 0.12
1996 11వ లోక్‌సభ
3 / 543
  2 0.35
1998 12వ లోక్‌సభ
1 / 543
  2 0.24
1999 13వ లోక్‌సభ
0 / 543
  1 0.05

హర్యానా శాసనసభ ఎన్నికలు

మార్చు
సంవత్సరం పోటీ చేసిన సీట్లు గెలుచుకున్న సీట్లు సీట్లలో మార్పు మొత్తం ఓట్లు ఓట్ల శాతం మూలం
1991 61
12 / 90
- 775,375 12.54% [2]
1996 65
33 / 90
  22 17,16,572 22.7% [3]
2000 82
2 / 90
  31 5.5% [4]

మూలాలు

మార్చు
  1. "HVPHVP merges with Congress merges with Congress". Rediff. 14 October 2004.
  2. "Statistical Report of General Election, 1991 to the Legislative Assembly of Haryana" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 20 August 2018. Retrieved 2018-02-15.
  3. "Statistical Report of General Election, 1996 to the Legislative Assembly of Haryana". Election Commission of India. Retrieved 2018-02-15.
  4. "2000 Vidhan Sabha / Assembly election results Haryana". India votes.