హర్షవర్ధన్ రాణే (నటుడు)

(హర్షవర్ధన్ రాణే(నటుడు) నుండి దారిమార్పు చెందింది)

హర్షవర్ధన్ రాణే(డిసెంబరు 16 1983లో జన్మించెను) ఒక భారతీయ చలన చిత్ర నటుడు. అతను ఎక్కువగా తెలుగు, హిందీ సినిమా లలో నటించెను. అతను తకిట తకిట,ప్రేమ ఇష్క్ కాదల్, నయనతార నటించిన అనామిక చిత్రాల ద్వారా పెరు పొందాడు. "సనం తేరి కసమ్" అతనను నటించిన తొలి హిందీ చిత్రం. ఆ తరువాత అతను అనేక తెలుగు సినిమాలలో నటించాడు. మాయా,బ్రదర్ అఫ్ బొమ్మలి వాటిలో కొన్ని.

హర్షవర్ధన్_రాణే
హర్షవర్ధన్_రాణే
2017లో హర్షవర్ధన్_రాణే
జననం16 December 1983 (1983-12-16) (age 39)
జాతీయతIndian
ఇతర పేర్లుహర్ష్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సనమ్ తేరి కసమ్

నటించిన చిత్రాలుసవరించు

సూచిక
  ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2010 తకిట తకిట శ్రిధర్ తెలుగు
2012 నా ఇష్టం కిషోర్ తెలుగు
అవును హర్షా తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ రణధీర్ "ర్యండీ" తెలుగు
2014 అనామిక అజయ్ తెలుగు ద్విభాషా చిత్రం
నీ ఎంగే ఎన్ అన్బే తమిళం
మాయా సిద్దార్ద్ వర్మా తెలుగు
2014 బ్రదర్ అఫ్ బొమ్మలి హర్షా తెలుగు
2015 అవును 2 హర్షా తెలుగు
బెంగాల్ టైగర్ కరణ్ తెలుగు అథిది పాత్రలో
2016 సనం తేరి కసమ్ ఇందర్ పారిహర్ హిందీ తొలి హిందీ చిత్రం
2017 ఫిదా భానుమతి ఇంటి పక్క అబ్బయి తెలుగు అథిది పాత్రలో
TBA పల్టన్ హిందీ చిత్రీకరణ జరుగుతుంది
TBA స్ట్రేంజర్ గ్రూప్ హిందీ తదుపరి చిత్రం [2]

నటించిన ధారావాహికలుసవరించు

లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనే హిందీ ధారావాహికలో క్యాడెట్ రుమ్మి గౌర్ పాత్ర పొషించాడు.

మూలాలుసవరించు

  1. "Interview With Harshavardhan Rane". 1 July 2013. Retrieved 2014-05-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-01. Retrieved 2018-01-30.

బాహ్య లింక్లుసవరించు