నా ఇష్టం 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించాడు. రానా దగ్గుబాటి, జెనీలియా, సుబ్బరాజు, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ చిత్రం 2012 మార్చి 23 న విడుదలయ్యింది.

నా ఇష్టం
దర్శకత్వంప్రకాష్ తొలేటి
నిర్మాతపరుచూరి కిరీటీ
రచనకోన వెంకట్
నటులురానా దగ్గుబాటి
జెనీలియా
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు[1]
నిర్మాణ సంస్థ
యునైటెడ్ మూవీస్
విడుదల
23 మార్చి 2012 (2012-03-23)[2]
దేశంఇండియా
భాషతెలుగు
ఖర్చు8.5 కోట్లు

నటీనటులుసవరించు

పాటల పట్టికసవరించు

ఈ చిత్రానికి సాహిత్యాన్ని చంద్రబోస్, బాలాజీ & వనమాలి రచించగా సంగీతాన్ని చక్రి అందించాడు.[3] ఆడియో విడుదల కార్యక్రమం 2012 మార్చి 5 న హైదరాబాద్ లోని గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగింది. విక్టరీ వెంకటేష్ ఈ చిత్ర సంగీతాన్ని విడుదల చేశాడు.[4][5][6]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నా ఇష్టం"  కునాల్ గంజవాలా 4:20
2. "మా పెద్దక్క"  గీతా మాధురి, దీప్తి చారి, ఐశ్వర్య 4:54
3. "జిల్లేలే జిల్లేలే"  అద్నాన్ సమి, మమతా శర్మ 4:14
4. "హాయి హాయిగా"  రేవంత్ 4:35
5. "చాంగురే అందాలే"  హేమచంద్ర, ఉమా నేహ ఎస్ 3:58
6. "ఓ సాతియా"  కెకె 5:39
7. "నీ కన్నుల్లో"  శాన్ 2:11
మొత్తం నిడివి:
29:54


మూలాలుసవరించు

  1. http://telugu.16reels.com/news/movie/3420_rana-genelia-starrer-naa-ishtam-in-araku.aspx
  2. http://timesofap.com/cinema/rana-genelias-naa-ishtam-movie-release-date-confirm/[permanent dead link]
  3. "Archived copy". Archived from the original on 29 June 2012. Retrieved 5 August 2019.CS1 maint: archived copy as title (link)
  4. http://www.indiaglitz.com/channels/telugu/article/78898.html
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-11. Retrieved 2019-08-05.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-08-05. Retrieved 2019-08-05.