హవీష్
హవీష్ కోనేరు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. అతను 2011లో విడుదలైన నువ్విలా సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[2]
హవీష్ కోనేరు | |
---|---|
జననం | హవీష్ లక్ష్మణ్ కోనేరు 25 జూన్ [1] విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
జాతీయత | భారతదేశం |
విద్య | ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ |
వృత్తి | విద్యావేత్త, సినిమా నటుడు, వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
వ్యక్తిగత జీవితం
మార్చుహవీష్ లక్ష్మణ్ కోనేరు,కెఎల్ యూనివర్సిటీ ఉపాధ్యక్ష్యుడు.[3] అతను వ్యాపారవేత్త కోనేరు లక్ష్మయ్య మనవడు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|
2011 | నువ్విలా | మహేష్ | [4] |
2012 | జీనియస్ | నివాస్ | |
2014 | వస్తా నీ వెనుక | ||
2015 | రామ్‌లీల | రామ్ | |
2019 | సెవెన్ | కార్తీక్ /కృష్ణమూర్తి | ద్విభాషా చిత్రం [5] |
- నిర్మాతగా
మూలాలు
మార్చు- ↑ 10TV (25 June 2021). "HAVISH : హ్యాపీ బర్త్‌డే హ్యాండ్సమ్ హీరో హవీష్.. | HAVISH". 10TV (in telugu). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (25 June 2021). "చిరంజీవి... ప్రభాస్‌లతో సినిమాలు నిర్మిస్తాం". www.eenadu.net. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.
- ↑ The Hans India (2 March 2017). "KL varsity to begin operations in Hyderabad by June". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ Sakshi (25 June 2021). "హీరో? విలన్?.. నచ్చితే ఏ పాత్రైనా ఓకే!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ The New Indian Express (4 June 2019). "I am still in the game: Actor Havish". The New Indian Express. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.