జీనియస్ (2012 సినిమా)

జీనియస్ 2012, డిసెంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓంకార్[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హవీస్, సనూష సంతోష్, అశ్విన్ బాబు, వినోద్, అభినయ తదితరులు నటించగా, జోష్వా శ్రీధర్ సంగీతం అందించాడు.

జీనియస్
జీనియస్ సినిమా పోస్టర్
దర్శకత్వంఓంకార్
స్క్రీన్ ప్లేవిస్సు
కథచిన్నికృష్ణ
పరుచూరి సోదరులు (మాటలు)
నిర్మాతదాసరి కిరణ్ కుమార్
తారాగణంహవీష్‌, సనూష సంతోష్, అశ్విన్ బాబు, వినోద్, అభినయ
ఛాయాగ్రహణందివాకర్ రఘునాథన్
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంజోష్వా శ్రీధర్
నిర్మాణ
సంస్థలు
రామధూత క్రియేషన్స్
ఓక్ ఎంటర్టైన్మెంట్స్[2](సమర్పణ)
విడుదల తేదీ
28 డిసెంబరు 2012 (2012-12-28)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు18 crore (US$2.3 million)[3]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: ఓంకార్
 • నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
 • చిత్రానువాదం: విస్సు
 • కథ: చిన్నికృష్ణ[5]
 • మాటలు: పరుచూరి సోదరులు
 • సంగీతం: జోష్వా శ్రీధర్
 • ఛాయాగ్రహణం: దివాకర్ రఘునాథన్
 • కూర్పు: ఎం.ఆర్. వర్మ
 • నిర్మాణ సంస్థ: రామధూత క్రియేషన్స్
 • సమర్పణ: ఓక్ ఎంటర్టైన్మెంట్స్

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చిరిగిన నోటు (రచన: అనంత శ్రీరాం)"  బెన్ని డయల్, అపూర్వ 4:41
2. "అంబానీ అల్లుడైన (రచన: అనంత శ్రీరాం)"  బెన్ని డయల్, రీటా 4:32
3. "ఓం ఓం హర (రచన: అనంత శ్రీరాం)"  హరిహరన్ 4:06
4. "డిబిరి డిబిరి (రచన: అనంత శ్రీరాం)"  ప్రియా హిమేష్, గీతా మాధురి 4:49
5. "ఏవేవో కలలే (రచన: అనంత శ్రీరాం)"  శ్వేత మీనన్ 4:37
6. "అల్లా నేస్తమా"  కైలాష్ ఖేర్ 2:15
7. "ఏ నవ్వు వెనకాల"  శంకర్ మహదేవన్ 5:16
8. "ఏడేడా ఏడేడా"  సయనోరా ఫిలిప్ 4:12
34:28

మూలాలు

మార్చు
 1. Genius movie release postponed. timesofap.com
 2. Pawan Kalyan's girl in Omkar's Genius Archived 2019-10-12 at the Wayback Machine. mirchi9.com (2012-12-12). Retrieved on 04 September 2019
 3. Genius 1st Weekend Collections. Superwoods (January 04, 2013).
 4. "Genius Muhurat". Archived from the original on 12 అక్టోబరు 2019. Retrieved 12 October 2019.
 5. "'Genius' to mirror modern-day youth's lifestyle". Sify. Archived from the original on 12 అక్టోబరు 2019. Retrieved 12 October 2019.

ఇతర లంకెలు

మార్చు