హారిస్ పేట
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
"హారిస్ పేట" గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన ఒక కుగ్రామం. [1]
గ్రామ చరిత్ర
మార్చుగ్రామం పేరువెనుక చరిత్ర
మార్చుగ్రామ భౌగోళికం
మార్చుమండలంలో మారుమూల ప్రాంతంలో, ఒక చివరకు విసిరివేసినట్లుగా ఉండే ఈ గ్రామానికి సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. ఈ పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు గ్రామం నుండి బయటకు రావాలంటే అష్టకష్టాలూ పడవలసినదే. అత్యవసర పరిస్థితులలో వైద్యం చేయించుకోవాలన్న, ప్రైవేటు వాహనాలు గూడా రాలేని పరిస్థితి. [2]
గ్రామములోని విద్యాసౌకర్యాలు
మార్చుగ్రామములోని మౌలిక సదుపాయాలు
మార్చుగ్రామములో త్రాగు/సాగునీటి సౌకర్యాలు
మార్చుగ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చిప్పల వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామంలోని ప్రధాన పంటలు
మార్చుగ్రామంలోని ప్రధాన వృత్తులు
మార్చుగ్రామ ప్రముఖులు
మార్చుగ్రామ విశేషాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013, ఆగస్టు-6; 1వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, జూన్-1; 2వపేజీ.