హిరమండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని జనగణన పట్టణం

</ref> |area_magnitude = |altitude = |population_total = 6603 |population_as_of = 2011 |population_total_cite = [2] |population_density = |leader_title_1 = |leader_name_1 = |leader_title_2 = |leader_name_2 = |footnotes = }}

హిరమండలం
Lua error in మాడ్యూల్:Location_map at line 411: Malformed coordinates value.
అక్షాంశ రేఖాంశాలు: {{WikidataCoord}} – missing coordinate data
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం
మండలంహీరమండలం
విస్తీర్ణం2.55 కి.మీ2 (0.98 చ. మై)
జనాభా
 (2011)[1]
6,603
 • జనసాంద్రత2,600/కి.మీ2 (6,700/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,305
 • స్త్రీలు3,298
 • లింగ నిష్పత్తి998
 • నివాసాలు1,790
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
2011 జనగణన కోడ్580732

హిరమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, హీరమండలం మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం. హిరమండలం వంశధార నది ఒడ్డున ఉంది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హిరమండలం&oldid=4265643" నుండి వెలికితీశారు