హిరమండలం
ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని జనగణన పట్టణం
(హీరమండలం నుండి దారిమార్పు చెందింది)
?భామిని ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 2.55 కి.మీ² (1 చ.మై)[1] |
జిల్లా (లు) | శ్రీకాకుళం |
తాలూకాలు | హిరమండలం |
జనాభా • జనసాంద్రత |
6,603[1] (2011 నాటికి) • 2,589/కి.మీ² (6,705/చ.మై) |
హిరమండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా,హీరమండలం మండలానికి చెందిన ఒక జనాభా గణన పట్టణం.[2]హిరమండలం వంశధార నది ఒడ్డున ఉన్నది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 26, 146. Retrieved 13 May 2016.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-06.