హీరాలాల్ గైక్వాడ్ (Hiralal Ghasulal Gaekwad) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను 1923 ఆగస్టు 29మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ లో జన్మించాడు. 1952 లో భారతదేశం తరఫున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 22 పరుగులు సాధించాడు.