హెగ్గడదేవన్‌కోట్ శాసనసభ నియోజకవర్గం
హెగ్గడదేవన్‌కోట్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైసూరు జిల్లా, చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం నం. | విజేత | పార్టీ | ఓట్లు | ద్వితియ విజేత | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2023[1] | 213 | సి. అనిల్ కుమార్ | కాంగ్రెస్ | 84,359 | కె.ఎం. కృష్ణనాయక్ | బీజేపీ | 49,420 |
2018[2] | 213 | సి. అనిల్ కుమార్ | కాంగ్రెస్ | 76652 | చిక్కన్న | జనతాదళ్ (సెక్యులర్) | 54559 |
2013[3] | 213 | చిక్కమడు ఎస్ | జనతాదళ్ (సెక్యులర్) | 48606 | చిక్కన్న | కాంగ్రెస్ | 36108 |
2008[4] | 213 | చిక్కన్న | కాంగ్రెస్ | 43222 | కె.చిక్కవీరనాయక | బీజేపీ | 30680 |
2004[5] | 122 | వెంకటేష్ ఎంపి | జనతాదళ్ (సెక్యులర్) | 50729 | నాగరాజు ఎన్ | బీజేపీ | 38412 |
1999[6] | 122 | ఎం శివన్న | కాంగ్రెస్ | 45136 | ఎంపీ వెంకటేష్ | స్వతంత్ర | 29268 |
1994 | 122 | ఎన్.నాగరాజు | జనతాదళ్ | 41208 | ఎం. శివన్న | కాంగ్రెస్ | 40182 |
1989 | 122 | ఎంపీ వెంకటేష్ | జనతా పార్టీ | 29676 | ఎం. శివన్న | కాంగ్రెస్ | 27507 |
1985 | 122 | ఎం. శివన్న | కాంగ్రెస్ | 26286 | హెచ్‌బి చలువయ్య | జనతా పార్టీ | 24601 |
1983 | 122 | చలువయ్య HB | జనతా పార్టీ | 33840 | సుశీల | కాంగ్రెస్ | 13652 |
1978 | 122 | సుశీల చెలువరాజ్ | కాంగ్రెస్ | 27821 | హెచ్.బి.చెలువయ్య | జనతా పార్టీ | 16661 |
1972 | 116 | ఆర్. పీరన్న | NCO | 21859 | హెచ్‌బి చలువయ్య | కాంగ్రెస్ | 20628 |
1967 | 116 | ఆర్. పీరన్న | కాంగ్రెస్ | 20689 | HB చలువయ్య | స్వతంత్ర | 6732 |
1962 | 203 | ఆర్. పీరన్న | స్వతంత్ర | 14788 | ఎన్. రాచయ్య | కాంగ్రెస్ | 9942 |
మూలాలు
మార్చు- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.