హెచ్. వి. వెంకటేష్
హెచ్. వి. వెంకటేష్ (జననం 1977) కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త. హెచ్ వి వెంకటేష్ కర్ణాటక రాష్ట్రంలోని పావగడ శాసనసభ నియోజకవర్గం నుండి 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించాడు , తూముకూరు జిల్లా లో ఎస్సీ వర్గానికి కేటాయించిన పావగడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు.[1]
ప్రారంభ జీవితం విద్య
మార్చువెంకటేష్, తుమకురు జిల్లా పావగడ లో జన్మించాడు. వెంకటేష్ తండ్రి వెంకటరమణ ప్ప. వెంకటేష్ బి ఏ పూర్తి చేశాడు. తరువాత బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.[2]
రాజకీయ జీవితం
మార్చు2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పావగడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వెంకటేష్ విజయం సాధించారు. వెంకటేష్ 83,062 ఓట్లు పొంది తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (సెక్యులార్) పార్టీ అభ్యర్థి కె. ఎం. తిమ్మరాయప్పను 10,881 ఓట్ల తేడాతో ఓడించారు.[3][4]
మూలాలు
మార్చు- ↑ "H V Venkatesh in Karnataka Assembly Elections 2023". News18 (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.
- ↑ "H.V.Venkatesh(Indian National Congress(INC)):Constituency- PAVAGADA (SC)(TUMKUR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-08-04.
- ↑ "Pavagada Constituency Election Results: Assembly seat details, MLAs, candidates & more". The Times of India. 2023-05-13. ISSN 0971-8257. Retrieved 2024-08-04.
- ↑ Live, A. B. P. (2023-05-13). "Pavagada Election Result 2023 Live: Inc Candidate H.v.venkatesh Wins From Pavagada". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.