హైపర్ (సినిమా)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
హైపర్ 2016 తెలుగు సినిమా. చిత్ర సంగీతం లహరి ఆడియో ద్వారా విడుదల.[1]
హైపర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | సంతోష్ శ్రీనివాస్ |
రచన | అబ్బూరి రవి (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | సంతోష్ శ్రీనివాస్ |
కథ | సంతోష్ శ్రీనివాస్ అబ్బూరి రవి |
నిర్మాత | రాం ఆచంట గోపీచంద్ ఆచంట అనిల్ సుంకర |
తారాగణం | రాం పోతినేని రాశి ఖన్నా సత్యరాజ్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | గౌతం రాజు |
సంగీతం | ఎం. గిబ్రన్ |
నిర్మాణ సంస్థ | 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంటు |
విడుదల తేదీ | 2016 సెప్టెంబరు 30 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విశేషాలుసవరించు
- నటీనటులు : రామ్, రాశీఖన్నా
- సంగీతం : జిబ్రాన్
- దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
- నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
- రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్, 2016.
కథసవరించు
సూర్య (రామ్).. హుషారైన కుర్రాడు. అందరూ ముద్దుగా సూరి అని పిలుస్తుంటారు. సూరి తండ్రి నారాయణ మూర్తి (సత్య రాజ్) నిజాయితీకి మారుపేరైన ప్రభుత్వ ఉద్యోగి. సూరికి తండ్రంటే ప్రాణం. ఎంతలా అంటే.. గాయమైన, గుండెపగిలినా ‘అమ్మ.. అమ్మ’కు బదులుగా ‘నాన్న నాన్న..’ పిలిచేంత పిచ్చి ప్రేమ. తండ్రిపై ఈగ కూడా వాలకుండా చూసుకునే రకం. ఈ క్రమంలో ప్రేమతో తండ్రికి నరకం చూపించే క్షణాలు కూడా ఉంటాయనుకోండీ! నారాయణ మూర్తి రిటెర్మెంట్ దగ్గర పడిన టైంలో.. రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి తలనొప్పి మొదలవుతోంది. వైజాగ్‌లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు. ఇక, నిజాయితీకి మారుపేరైనా నారాయణ మూర్తి కాంప్లిక్స్ పర్మిషన్ ఇవ్వననడంతో ఇష్యూ కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఈ ఇష్యూని తెలుసుకొన్న సూరి చేసిన వ్యవహారాన్ని ఈ చిత్రంలో చిత్రీకరించారు.[2]
నటులుసవరించు
మూలాలుసవరించు
- ↑ "Hyper Soundtrack list". Songs PK. Archived from the original on 2016-10-02. Retrieved 2016-10-12.
- ↑ హైపర్ మూవీ రివ్యూ…..
- ↑ "Hyper cast & crew". Filmibeat. 30 September 2016.