అనిల్ సుంకర

తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు.

అనిల్ సుంకర, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు. ఇతడు నిర్మించిన దూకుడు సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది.[1][2]

అనిల్ సుంకర

సినిమారంగం మార్చు

అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ, 1 - నేనొక్కడినే, లెజెండ్, ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, హైపర్, లై మొదలైన సినిమాలను, ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్, ఆహా నా పెళ్ళంట, యాక్షన్ 3D, జేమ్స్ బాండ్, రన్, ఈడోరకం ఆడోరకం, ఈడు గోల్డ్ ఎహె, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కిరాక్‌ పార్టీ, రాజుగాడు, సీత, చాణక్య మొదలైన సినిమాలను నిర్మించాడు. 2013లో యాక్షన్ 3D చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహాసముద్రం సినిమా, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మాణ దశలో ఉన్నాయి.[3][4][5]

సినిమాలు మార్చు

నిర్మాతగా

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు
29 2021 మహాసముద్రం
28 2020 సరిలేరు నీకెవ్వరు
27 2019 చాణక్య
25 2019 సీత
24 2018 రాజుగాడు
23 2018 కిరాక్‌ పార్టీ
22 2017 లై[6]
21 2017 అంధగాడు
20 2017 కిట్టు ఉన్నాడు జాగ్రత
19 2016 ఈడు గోల్డ్ ఎహె
18 2016 హైపర్
17 2016 సెల్ఫీ రాజా
16 2016 ఈడోరకం ఆడోరకం
15 2016 రన్
14 2016 కృష్ణ గాడి వీర ప్రేమ గాథ
13 2015 రాజు గారి గది
12 2015 జేమ్స్ బాండ్
11 2014 ఆగడు
10 2014 పవర్
9 2014 లెజెండ్
8 2014 చందమామ కథలు[7]
7 2014 1 - నేనొక్కడినే
6 2013 యాక్షన్ 3D
5 2012 వెన్నెల 1 1/2
4 2011 దూకుడు
3 2011 ఆహా నా పెళ్ళంట
2 2010 నమో వెంకటేశ
1 2010 బిందాస్
దర్శకుడిగా

అవార్డులు మార్చు

మూలాలు మార్చు

  1. "Donning the director's hat: Anil Sunkara". The Times of India. TNN. 15 January 2017. Retrieved 10 February 2021.
  2. Zinderman, Carly (24 December 2016). "Indian Filmmaker Anil Sunkara is Bringing an Indian Hero to American Audiences". JustLuxe. Retrieved 10 February 2021.
  3. "Anil Sunkara". Book My Show. Retrieved 10 February 2021.
  4. "Anil Sunkara never gifted me a villa: Raj Tarun". The Hans India. 2 March 2017. Retrieved 10 February 2021.
  5. "Anil Sunkara's Films: From the Missile Man of India to The Curse of the Billy Goat". Pop Culture Passionistas. 27 January 2017. Retrieved 10 February 2021.
  6. "He Gave Double Confirmation On LIE". Tupaki.com. 3 August 2017. Retrieved 10 February 2021.
  7. "Anil Sunkara to release 'Chandamama Kathalu'". Business Standard. IANS. 9 April 2014. Retrieved 10 February 2021.