హ్యాపీ బర్త్‌డే

హ్యాపీ బర్త్‌డే 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. యలమంచిలి సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించాడు.[1] లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, వెన్నెల కిశోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా 2021 డిసెంబర్ 15న విడుదల చేసి[2], సినిమాను 2022 జూలై 15న విడుదల చేయనున్నారు.[3]

హ్యాపీ బర్త్‌డే
దర్శకత్వంరితేష్ రానా
స్క్రీన్ ప్లేరితేష్ రానా
నిర్మాతచిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
తారాగణంలావణ్య త్రిపాఠి
నరేష్ ఆగస్త్య
వెన్నెల కిశోర్
సత్య
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుఆర్.కార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2022 జూలై 15
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రితేష్ రానా
  • సంగీతం: కాల భైరవ
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌: నార్ని శ్రీనివాస్‌
  • ఫైట్స్‌: శంకర్‌ ఉయ్యాల
  • కాస్ట్యూమ్‌ డిజైనర్‌: తేజ్‌ ఆర్‌
  • లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు
  • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి
  • చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ
  • ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సురేష్‌ కుమార్‌ కందుల

మూలాలు సవరించు

  1. Namasthe Telangana (6 May 2022). "జోష్‌ను పెంచే హ్యాపీ బర్త్‌డే!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  2. Namasthe Telangana (15 December 2021). "లావణ్య త్రిపాఠి బర్త్‌డే స్పెషల్‌..స్టన్నింగ్‌గా 'హ్యాపీ బర్త్‌డే' ఫస్ట్ లుక్". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  3. Sakshi (6 May 2022). "జూలైలో లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే'". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  4. Prajasakti (5 May 2022). "లావణ్య 'హ్యాపీ బర్త్‌డే' కొత్త పోస్టర్‌ విడుదల". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.