కాల భైరవ తెలుగు సినిమా నటుడు, గాయకుడు మరియు సంగీత దర్శకుడు. ఆయన తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషా చిత్రాలలో పాడాడు.‘బాహుబ‌లి-2’లో అతడు పాడిన దండాల‌య్యా పాట‌ కాల భైరవకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారాడు.[1][2]

కాల భైరవ
జననం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2011- ప్రస్తుతం
తల్లిదండ్రులుఎం. ఎం. కీరవాణి (తండ్రి)
ఎం. ఎం.శ్రీ వల్లి (తల్లి)
బంధువులుశ్రీ‌ సింహా (తమ్ముడు)
ఎస్. ఎస్. రాజమౌళి (బాబాయ్)
కల్యాణి మాలిక్ (బాబాయ్)

సంగీత దర్శకత్వం వహించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు భాషా ఇతర విషయాలు
2018 నాన్న కూచి జీ5 సిరీస్ ; బ్యాక్ గ్రౌండ్ సంగీతం
2019 మత్తు వదలరా తెలుగు
2020 కలర్ ఫోటో తెలుగు
2021 తెల్లవారితే గురువారం తెలుగు [3]
2021 గుర్తుందా శీతాకాలం తెలుగు
2021 లక్ష్య తెలుగు
2021 ఆకాశవాణి తెలుగు
2021 కార్తికేయ 2 తెలుగు
2022 హ్యాపీ బర్త్‌డే తెలుగు
2022 కార్తికేయ 2 తెలుగు

మూలాలుసవరించు

  1. The Times of India (23 October 2019). "Kaala Bhairava to make his debut as music director - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  2. Eenadu (25 March 2021). "ఎన్టీఆర్‌తో పనిచేయడమే నా కల! - music director kalabhairava interview". www.eenadu.net. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  3. TV9 Telugu (19 March 2021). "Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ". Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కాల_భైరవ&oldid=3591301" నుండి వెలికితీశారు