లావణ్య త్రిపాఠి

నటి

లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి, సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది.

లావణ్య త్రిపాఠి
Lavanya tripati from the sets of mister.png
లావణ్య త్రిపాఠి
జననం
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటి వరకు

బాల్యంసవరించు

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది.[1] ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.[2] మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.[2][3]

ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది.[1] 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకున్నది.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

హిందీసవరించు

తమిళముసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-24.
  2. 2.0 2.1 "Exclusive Interview With Lavanya Tripathi". Aboututtarakhand.com. 2009-07-07. Archived from the original on 2018-09-22. Retrieved 2013-08-19.
  3. "Interviews". Tellychakkar.com. Archived from the original on 2011-05-29. Retrieved 2013-08-19.

బయటి లంకెలుసవరించు