‌జేమ్స్ బాండ్

జేమ్స్ బాండ్ 007 ఒక "ఊహాజనిత" పాత్ర. దీనిని రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1952 లో సృష్టించాడు. ఈ పాత్రను తన 12 నవలలలోనూ రెండు చిన్న కథలలోనూ ఉపయోగించాడు.[1] ఈ పాత్ర నిరంతరంసాగే పాత్రగానూ [2], రెండవ విజయవంతమైన [3] 1962 లో ప్రారంభమైనప్పటినుండి సినిమా ఫ్రాంఛైజీగా నేటికినీ పేరొందింది.[4]

జేమ్స్ బాండ్
Fleming007impression.jpg
డైలీ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కార్టూను కోసం ఇయాన్ ఫ్లెమింగ్ వేయింపించిన జేమ్స్‌బాండ్ చిత్రం
Authorఇయాన్ ఫ్లెమింగ్
Countryయునైటెడ్ కింగ్ డమ్
Languageఆంగ్లం
Subjectఊహాజనిత గూఢాచారి పాత్ర
Publisherజోన్నాథన్ కేప్
Publication date
1953 - నేటివరకూ

ఇయాన్ ఫ్లెమించ్ నవలలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

Official sites
Unofficial sites

మూలాలుసవరించు

  1. Understanding 007 Archived 2010-11-04 at the Wayback Machine, జూన్ 6 2007.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-12-31. Retrieved 2008-03-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-03. Retrieved 2008-03-12.
  4. http://news.bbc.co.uk/1/hi/entertainment/7206997.stm