1780 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1777 1778 1779 - 1780 - 1781 1782 1783
దశాబ్దాలు: 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
 
Hicky's Bengal Gazette
  • జనవరి 29: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్‌ను ప్రచురించారు.
  • జూన్ 7: లండన్‌లో గోర్డాన్ అల్లర్లను అణచివేసారు. సుమారు 285 మంది కాల్పుల్లో మరణించారు, మరో 200 మంది గాయపడ్డారు. 450 మందిని అరెస్టు చేశారు.
  • ఆగస్టు 24: ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XVI నేరాన్ని ఒప్పించడంలో హింసను ఉపయోగించడాన్ని రద్దు చేశాడు.
  • అక్టోబరు 1016: గ్రేట్ హరికేన్ బార్బడోస్, మార్టినిక్, సింట్ యుస్టాటియస్ ద్వీపాలను తుడిచిపెట్టేసింది; 22,000 మంది మరణించారు
  • నవంబరు 4: టుపాక్ అమరు II యొక్క తిరుగుబాటు: పెరూ యొక్క స్పానిష్ వైస్రాయల్టీలో బౌర్బన్ సంస్కరణలకు వ్యతిరేకంగా టొపాక్ అమరు II, ఐమారా, కెచువా ప్రజలు, మెస్టిజో రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.
  • నవంబర్ 28: సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పిడుగుపాటులో 11,000 ఇళ్ళు తగలబడ్డాయి.[1]
  • డిసెంబర్ 20: నాల్గవ ఆంగ్లో-డచ్ యుద్ధం మొదలైంది. [2]
  • తేదీ తెలియదు: వ్యాపారవేత్త, భూ యజమాని అయిన జోస్ గాబ్రియేల్ కుంటుర్కంకి తనను తాను ఇన్కా టుపాక్ అమారు II గా ప్రకటించుకున్నాడు.
  • తేదీ తెలియదు: ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జేమ్సన్ ఐరిష్ విస్కీ డిస్టిలరీ స్థాపించారు.

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p59
  2. Edler, Friedrich (2001) [1911]. The Dutch Republic and The American Revolution. Honolulu: University Press of the Pacific. pp. 163–166. ISBN 0-89875-269-8.
"https://te.wikipedia.org/w/index.php?title=1780&oldid=3858221" నుండి వెలికితీశారు