1863
1863 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1860 1861 1862 - 1863 - 1864 1865 1866 |
దశాబ్దాలు: | 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- జనవరి 12: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (మ.1902)
- జనవరి 23: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
- ఫిబ్రవరి 2: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940)
- మార్చి 24: ఎస్.పి.సిన్హా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- ఏప్రిల్ 23: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
- ఆగస్టు 29: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)