1861 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1858 1859 1860 - 1861 - 1862 1863 1864
దశాబ్దాలు: 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం
మోతీలాల్ నెహ్రూ
రవీంద్రనాథ్ టాగూర్
కాదంబినీ గంగూలీ
ప్రఫుల్ల చంద్రరాయ్
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మదన్ మోహన్ మాలవ్యా

సంఘటనలు

మార్చు
  • ఫిబ్రవరి 19: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం - వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
  • ఫిబ్రవరి 22: సింగపూర్‌లో చేపల వర్ఘం కురిసింది.
  • మార్చి 30: ఫ్లేమ్‌ స్పెక్ట్రోస్కోపీ ద్వారా థాలియం కనుగొనబడింది.
  • ఆగష్టు 1: టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటిసారిగా "వాతావరణ వివరాలు" ప్రచురించింది.
  • ఆగష్టు 5:అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది.
  • ఆగష్టు 5: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
  • ఆగష్టు 6: బ్రిటన్, నైజీరియాకు చెందిన, లాగోస్‌ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.

తేదీ వివరాలు తెలియనివి

మార్చు
  • అహ్మదాబాద్‌లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
  • మొట్టమొదటి శాశ్వత కలర్ ఫోటో జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్‌చే తీయబడింది.
  • నాగపూర్ జిల్లా నుండి విడివడి కొత్తగా బిలాస్‌పూర్ జిల్లా ఏర్పడింది.
  • సింధియా రాజు పంచ్‌మహల్స్ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇచ్చాడు.

జననాలు

మార్చు

తేదీ వివరాలు తెలియనివి

మార్చు

మరణాలు

మార్చు
  • మార్చి 10: తరాస్ షెవ్చెంకో, ఉక్రెయిన్ జాతీయకవి. (జ.1814)
  • జూన్ 16: హరీష్ చంద్ర ముఖర్జీ, పాత్రికేయుడు, దేశభక్తుడు. (జ.1824)
  • ఆగష్టు 28: విలియం లియోన్ మాకెంజీ, స్కాటిష్ జర్నలిస్ట్, టొరంటో 1 వ మేయర్. (జ.1975)

తేదీ వివరాలు తెలియనివి

మార్చు

పురస్కారాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=1861&oldid=4366502" నుండి వెలికితీశారు